టాలీవుడ్ యంగ్ హీరోలలో నేచురల్ స్టార్ నాని దసరా, హాయ్ నాన్న వంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుని జోరు మీదున్నాడు. సక్సెస్ ట్రాక్ ను కంటిన్యూ చేసేందుకు ప్రస్తుతం చేస్తున్న సినిమాలు విషయంలోను తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాను నాని. ఈ యంగ్ హీరో ప్రస్తుతం HIT 3 అనే ఫ్రాంచైజీలో హీరోగా నటిస్తున్నాడు. HIT 1,2 భాగాలను నాని నిర్మించగా మూడవ భాగంలో తానే నటిస్తూ, నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్…
Nani : న్యాచురల్ స్టార్ నాని ఇటీవల ‘సరిపోదా శనివారం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాను దర్శకుడు వివేక్ ఆత్రేయ పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించిన తీరు అభిమానులని అబ్బుర పరిచింది.
విక్టరీ వెంకటేష్ తో సైంధవ్ సినిమా చేస్తున్నాడు డైరెక్టర్ శైలేష్ కొలను. టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న ఈ యంగ్ స్టర్ వెంకీ మామని యాక్షన్ మోడ్ లో చూపించబోతున్నాడు. 2024 సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేస్తూ సైంధవ్ సినిమా ఆడియన్స్ ముందుకి రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన శైలేష్ కొలను… ఒక ఇంటర్వ్యూలో హిట్ 3 సినిమా గురించి మాట్లాడుతూ నాని ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చాడు. ‘హిట్ ఫ్రాంచైజ్’లో…
‘హిట్ ఫ్రాంచైజ్’ నుంచి ‘హిట్ 2’ రిలీజ్ అయ్యి యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అడవి శేష్ హీరోగా నటించిన ఈ మూవీ క్లైమాక్స్ లో ‘హిట్ 3’ హీరోని చూపిస్తామని ప్రమోషన్స్ లో చెప్పిన చిత్ర యూనిట్, ‘హిట్ 3’లో ‘నాని’ హీరోగా ఉంటాడు అని రివీల్ చేశారు. ‘హిట్ 2’ క్లైమాక్స్ లో వచ్చిన ఈ సీన్, నాని ఫాన్స్ లో జోష్ నింపింది. ఈ ఊహించని సర్ప్రైజ్ తో ఆడియన్స్ ని థ్రిల్ చేయాలనుకున్న…