Nani : దుల్కర్ సల్మాన్ తో నాని మూవీ ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రజెంట్ టాలీవుడ్ లో నాని టైమ్ నడుస్తున్నది. హీరోగా వరుస బ్లాక్‌బస్టర్స్‌తో సత్తాచాటుతూనే..మరోవైపు బారీ చిత్రాలు లైన్ లో పెడుతున్నాడు. హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా రాణిస్తున్నారు. ఇప్పటికే ‘కోర్ట్’, ‘హిట్-3’ సినిమాలతో నిర్మాతగా విజయాలను అందుకోగా. చిన్న సినిమాగా వచ్చిన ‘కోర్ట్’ పెద్ద విజయాన్ని సాధించింది. అయితే ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం ఈ ‘కోర్ట్’ మూవీ దర్శకుడు రామ్ జగదీష్‌తో నాని తన ప్రొడక్షన్లో మరో సినిమాని నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా నటించనున్నాడని సమాచారం.
Also Read : Pawan Kalyan : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై హరీష్ శంకర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Also Read
ఇప్పటికే తెలుగులో ‘మహానటి’, ‘సీతారామం’, ‘లక్కీ భాస్కర్’ సినిమాలతో మెప్పించి హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న దుల్కర్ సల్మాన్. ప్రస్తుతం పవన్ సాదినేని దర్శకత్వంలో ‘ఆకాశంలో ఒక తార’ అనే ఇంట్రస్టింగ్ మూవీ చేస్తున్నాడు. దీని తర్వాత రామ్ జగదీష్ సినిమా చేసే అవకాశముందట. అంతేకాదు ఇప్పటికే కథా చర్చలు మొదలయ్యాయని, త్వరలోనే ప్రాజెక్ట్ లాక్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. కాగా నాని ప్రజంట్ మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో కూడా ఓ సినిమాని ప్రకటించాడు. ఇక ఇప్పుడు దుల్కర్ తో ఓ మూవీ ప్లాన్ చేస్తున్నారు. మున్ముందు ఇంకేన్ని ప్రాజెక్ట్ లు లైన్ లో పెడతాడో చూడాలి.
తాజావార్తలు
-
Peddi : ‘పెద్ది’ ట్రైలర్‌పై రిషబ్ శెట్టి ప్రశంసలు..!
-
CM Chandrababu: తీరం మనదే.. బోటు మనదే.. వేట కూడా మనదే.. ఎవరైనా వస్తే వేటాడుతాం.. వెంటాడుతాం..
-
Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!
-
Sorakaya Kadhi Recipe: నిమిషాల్లో రుచికరమైన, ఆరోగ్యకరమైన కర్రీ.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు..!
-
NTRNeel : సోషల్ మీడియాలో ఎన్టీఆర్ – నీల్ హంగామా మాములుగా లేదు
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్‌తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!