Nani : మహేశ్ బాబు రికార్డుకు ఎసరు పెట్టిన నేచురల్ స్టార్ నాని..
- నాని లేటెస్ట్ రిలీజ్ సరిపోదా శనివారం
- సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తున్న శనివారం
- హ్యాట్రిక్ హిట్స్ తో జోష్ మీదున్న నేచురల్ స్టార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ రిలీజ్ ‘సరిపోదా శనివారం’.వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 29న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. రెండు తెలుగు రాష్టాలతో పాటు ఓవర్సీస్ లోను పాజిటివ్ టాక్ తో దూసుకెళుతోంది ఈ చిత్రం. ‘సరిపోదా శనివారం’ మొదటి రోజు వరల్డ్ గా 24.11 గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.
కాగా ఈ చిత్రం ఓవర్సీస్ ఎక్కువ దూకుడు చూపిస్తుంది. నాచురల్ గా నాని సినిమాలకు USA మార్కెట్ లో డీసెంట్ కలెక్షన్స్ ఉంటాయి. అదే హిట్ టాక్ వస్తే రికార్డు స్థాయి వసూళ్లు రాబడతాయి. తాజగా విడుదలైన సరిపోదా శనివారం రికార్డు స్థాయి కలెక్షన్స్ తో దుమ్ములేపుతోంది. ఓవర్సీస్ లో మరి ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఈ చిత్రం అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టి 1 మిలియన్ డాలర్స్ క్లబ్ లో ఎంటర్ అయింది. ఈ కలెక్షన్స్ తో నేచురల్ స్టార్ మరో రికార్డు ను తనపేరుతో నమోదు చేసాడు. నార్త్ అమెరికాలో 1 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసిన అత్యధిక సినిమాలు కలిగిన హీరోలలో సూపర్ స్టార్ మహేశ్ బాబు 12 సినిమాలతో మొదటి స్తానంలో ఉన్నాడు. ఇక రెండవ స్తానంలో 10 సినిమాలతో నేచురల్ స్టార్ నాని వచ్చి చేరాడు. మహేశ్, రాజమౌళి సినిమా వచ్చలోగా నాని మూడు సినిమాలు రిలీజ్ అవుతాయని ఆ సినిమాల కలెక్షన్స్ తో నాని మొదటి స్తానంలోకి వచ్చి చేరతాడని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం తో హ్యాట్రిక్ విజయాలు అందుకున్నాడు నాచురల్ స్టార్
Also Read
- Vikram Malik: వెల్కమ్ టూ ‘జడల్ జమానా’! ‘ది ప్యారడైజ్’ నుంచి ఇప్పుడు ఎవడు వస్తున్నాడో ఎరికేనా?
- Nagabandham Trailer: అనంత పద్మనాభ స్వామి ఆలయ రహస్యంతో 'నాగబంధం'.. ట్రైలర్ చూశారా!
- Thaman S: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న తమన్.. ఆ పిల్లల స్కూల్ ఫీజులు కట్టేసిన మ్యూజిక్ డైరెక్టర్!
- The Paradise: ఈరోజు సాయంత్రం ఏదో గట్టిగానే ప్లాన్ చేశారు! నాని ‘ప్యారడైజ్’ న్యూ పోస్టర్ చూశారా?
తాజావార్తలు
-
Paraquat Herbicide Ban: హైకోర్టుకు చేరిన గడ్డి మందు వివాదం.. ప్రభుత్వ జీవోపై సవాల్
-
Off The Record: గోదావరి పుష్కరాలపై వేల కోట్ల కన్ను..? ఎమ్మెల్యేల కొత్త స్కెచ్ ఇదేనా..!
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Israel-Hezbollah: ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం! అమెరికా సంకేతాలు
-
Kuldeep Yadav: కుల్దీప్ స్థానానికి ముప్పు..? టీమిండియాలో అసలు నిజాలు వెల్లడించిన కోచ్..
ట్రెండింగ్
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్‌లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్‌తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్‌కు భారీ షాక్.. ప్రపంచ కప్‌కు మ్యాచ్ విన్నర్ దూరం!