Site icon NTV Telugu

The Paradise: ధగడ్ పని మొదలెట్టాడు!

Theparadise

Theparadise

ఇటీవల హిట్ తెలుగు సినిమాతో హిట్ అందుకున్న నాని ఇప్పుడు శ్రీకాంత్ వదల డైరెక్షన్లో రూపొందుతున్న ది ప్యారడైజ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు ఈ సినిమా షూటింగ్లో నాని జాయిన్ కాలేదు. ఈరోజు నాని సినిమా షూటింగ్లో జాయిన్ అయినట్లుగా సినిమా టీమ్ అధికారికంగా ప్రకటించింది. ఇక ఈ సినిమాలో నాని చిన్నప్పటి పాత్రధారితో ఇప్పటివరకు షూటింగ్ చేస్తున్నారు. జూన్ 21వ తేదీ నుంచి ఈ షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది.

ALso Read:Parag Jain: ‘‘రా’’ కొత్త చీఫ్‌గా పరాగ్ జైన్.. ఆపరేషన్ సిందూర్‌లో కీలక పాత్ర..

ఇక ఈరోజు నాని షూటింగ్లో జాయిన్ అయినట్లు అధికారికంగా టీం ప్రకటించింది. ఈ సినిమాని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. గతంలో దసరా లాంటి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెలతో నాని మరోసారి జట్టు కట్టడంతో ఈ సినిమా మీద అనౌన్స్ చేసినప్పటి నుంచి అంచనాలు ఉన్నాయి.

Also Read:Kannappa : కన్నప్ప డే 1 కలెక్షన్స్… ఎంతంటే?

దానికి తోడు సినిమాకి సంబంధించిన Glimpse ఒకటి రిలీజ్ కాగా అది ఒక్కసారిగా ప్రేక్షకులలో అంచనాలను అమాంతంగా మరింత పెంచేసింది. ఇక ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన సెట్స్ లో జరుగుతోంది. వీలైనంత త్వరగా షూటింగ్ గుర్తుచేసి వచ్చేటది మార్చి 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సినిమా టీం సన్నద్ధమవుతోంది.

Exit mobile version