Nandamuri Vasundhara : తిరుమల స్వర్ణ రథయాత్రలో బాలయ్య సతీమణి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో ఆరవ రోజున నిర్వహించిన ప్రతిష్టాత్మక ‘స్వర్ణ రథయాత్ర’లో నందమూరి కుటుంబం సందడి చేసింది. ప్రముఖ సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి శ్రీమతి వసుంధరా దేవి ఈ స్వర్ణ రథోత్సవంలో ప్రత్యేకంగా పాల్గొని స్వామివారి సేవలో తరించారు. అయితే, ఈ పవిత్ర ఆధ్యాత్మిక వేడుకలో చోటుచేసుకున్న ఒక ఆసక్తికర కలయిక ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది. శ్రీవారి స్వర్ణ రథయాత్రలో భక్తిశ్రద్ధలతో పాల్గొన్న శ్రీమతి వసుంధరను.. టీటీడీకి చెందిన శ్రీవెంకటేశ్వర భక్తి ఛానల్ (SVBC) నూతన ఛైర్మన్ బి. శ్రీధర్ వర్మ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన నేరుగా వసుంధరా దేవి వద్దకు వెళ్లి, ఆమె ఆశీర్వాదాలు తీసుకోవడం విశేషం.
Also Read
- Radha: 46 కోట్లు కొట్టేశారు.. సొంత అక్కపై పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన హీరోయిన్ రాధ!
- The Paradise Censor Cuts: నాని 'ది ప్యారడైజ్' పై సెన్సార్ కత్తెర.. ఏకంగా 21 కట్స్!
- Nani fans meet: 10 వేల సెల్ఫీలు.. 10 వేల మందికి విందు భోజనం.. ఫ్యాన్స్ కోసం నాని సెన్సేషన్!
- Ashika: అప్పుడేమో‘సిస్టమ్’పై లెక్చర్లు... ఇప్పుడేమో అలాంటి ఫొటోల పోస్టింగా?
తాజావార్తలు
-
Sajjala Ramakrishna Reddy: డీఎస్సీ వివాదంపై సజ్జల సంచలన ఆరోపణలు..
-
Radha: 46 కోట్లు కొట్టేశారు.. సొంత అక్కపై పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన హీరోయిన్ రాధ!
-
Iran-Trump: ఇరాన్ ‘100’ కోడ్ జారీ.. క్యాంప్ నుంచి ఒక్కరోజు ముందే వచ్చేసిన ట్రంప్.. పశ్చిమాసియా మళ్లీ అట్టుడకనుందా?
-
The Paradise Censor Cuts: నాని ‘ది ప్యారడైజ్’ పై సెన్సార్ కత్తెర.. ఏకంగా 21 కట్స్!
-
AP Heavy Rain Alert: భారీ నుంచి అతిభారీ వర్షాలు.. అధికారులకు హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!