Balakrishna : నటసింహం నందమూరి బాలకృష్ణకు మరో ప్రతిష్టాత్మక గుర్తింపు దక్కింది. గోవాలో ప్రారంభమైన 56వ అంతర్జాతీయ భారత చిత్రోత్సవం (IFFI)లో ఆయనను ప్రత్యేక అతిథిగా ఆహ్వానించి ఘనంగా సత్కరించారు. ఇండియన్ సినిమాకు చేసిన సేవలు, ముఖ్యంగా ఆయన 50 ఏళ్ల నటనా ప్రయాణాన్ని గుర్తించి ఈ గౌరవాన్ని అందించారు. గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు, కేంద్ర సమాచార ప్రసారశాఖ సహాయ మంత్రి ఎల్.మురుగన్, గోవా సీఎం ప్రమోద్ సావంత్ కలిసి బాలకృష్ణను శాలువాతో సన్మానించారు. Read…
JR NTR : దివంగత నందమూరి హరికృష్ణ 69వ జయంతి నేడు. ఈ సందర్భంగా చాలా మంది సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన్ను తలచుకుంటూ పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్టు చేశాడు. ఈ అస్తిత్వం మీరు, ఈ వ్యక్తిత్వం మీరు, మొక్కవోని ధైర్యంతో సాగుతున్న మా ఈ ప్రస్థానానికి నేతృత్వం మీరు, ఆజన్మాంతం తలచుకునే అశ్రుకణం మీరే అంటూ రాసుకొచ్చాడు జూనియర్ ఎన్టీఆర్. ఈ పోస్టర్ లో జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్…
గ్లామర్ ప్రపంచంలో అర్ధశతాబ్దానికిపైగా హీరోగా కొనసాగడం అరుదైన విషయమని, ఆ ఘనత హీరో బాలక్రిష్ణకు దక్కిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు.
Balakrishna : నందమూరి బాలకృష్ణ పైకి ఎంత గంభీరంగా ఉంటారో.. లోపల అంతే ఎమోషనల్ గా ఉంటారు. చాలా రేర్ గా తన ఎమోషన్ ను బయటకు చూపిస్తుంటారు. ఈ రోజు నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. సీనియర్ ఎన్టీఆర్ పెద్ద కుమారుడు నందమూరి జయకృష్ణ సతీమణి పద్మజ ఆనారోగ్యం కారణంగా ఇవాళ ఉదయం మృతి చెందారు. పద్మజ భౌతికకాయానికి నందమూరి బాలకృష్ణ, ఇతర కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. సీఎం చంద్రబాబు కూడా నివాళి అర్పించారు.…
జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటించిన వార్ 2 సినిమా ఆగస్టు 14వ తేదీన రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రేక్షకులను ఆశించిన మేర మెప్పించలేకపోయింది. అయితే జూనియర్ ఎన్టీఆర్ సినిమాను ఎలా చూస్తున్నారంటూ తెలుగుదేశం అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ మాట్లాడినట్లుగా ఉన్న ఒక ఆడియో వైరల్ అయింది. అది తన ఆడియో కాదని, ఎవరో కావాలని కుట్ర చేసి తన ఆడియోగా సృష్టించారని ఇప్పటికే ఆయన ఒక వీడియో రిలీజ్…
నందమూరి హరికృష్ణ మనవడు, జానకిరామ్ కుమారుడు.. తారక రామారావు హీరోగా నటిస్తున్న సినిమా సోమవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. వై.వి.ఎస్.చౌదరి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. 'న్యూ టాలెంట్ రోర్స్' పతాకంపై ఆయన సతీమణి గీతఈ చిత్రాన్ని నిర్మిస్తు న్నారు. ఎన్టీఆర్ సరసన వీణారావు హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా.. ఈ సినిమా ప్రారంభోత్సవంలో ఓ ప్రత్యేకత చోటు చేసుకుంది. నందమూరి మోహనకృష్ణ గౌరవ దర్శకత్వం వహించారు.
Devara Brahmarambha 1AM Show Cancelled: నందమూరి అభిమానులకు షాక్ తగిలింది. నందమూరి అభిమానులందరూ సెంటిమెంటుగా భావించే కూకట్పల్లి భ్రమరాంబ – మల్లికార్జున థియేటర్ లో రాత్రి ఒంటిగంటకు వేయాల్సిన షోలు వేయడం లేదని తెలుస్తోంది. ఆ షోలు క్యాన్సిల్ చేసినట్లుగా థియేటర్ బయట పోస్టర్ దర్శనమిచ్చింది. నిజానికి ఈ రెండు థియేటర్లలో ఒంటిగంట షోలకు సంబంధించిన టికెట్ల విక్రయం ఇప్పటికే జరిగిపోయింది. అయితే సినిమా డిస్ట్రిబ్యూటర్, థియేటర్ యాజమాన్యం మధ్య వచ్చిన ఇంటర్నల్ క్లాష్ కారణంగా…
Nandamuri Family: నందమూరి తారక రామారావు.. ఇది ఒక పేరు కాదు.. బ్రాండ్. చరిత్రలో నిలిచిన పేరు. తెలుగువాడు ఎక్కడైనా సగర్వంగా చెప్పుకొనే పేరు. చలన చిత్ర రంగంలో ఎవ్వరు .. ఎప్పటికి మర్చిపోలేని పేరు. అవార్డులకు.. రివార్డులకు పెట్టింది పేరు..
‘రాజకీయమా… రాక్షసక్రీడనా…’ అంటూ ఓ సినిమాలో ఓ పాత్ర చెబుతుంది. నిజమే రాజకీయం ఓ రాక్షస క్రీడలా మారింది. అది ఇప్పుడు మరింత వికృత రూపం దాల్చిందని చెప్పవచ్చు. అయితే దాదాపు మూడున్నర దశాబ్దాల క్రితమే రాజకీయం పలు నీచపు చేష్టలు చేసింది. మహానటుడు, మహానాయకుడు నందమూరి తారక రామారావు రాజకీయ ప్రవేశం చేయగానే సినిమా రంగంలోనూ కొందరు ఆయనను విమర్శిస్తూ కొన్నిచేష్టలు చేశారు. అందులో భాగంగా యన్టీఆర్ సొంత తమ్ముని కుమారుడు నందమూరి కళ్యాణచక్రవర్తిని కూడా…