Nagavamsi : బోని కపూర్ కు దిమ్మతిరిగేకౌంటర్ ఇచ్చిన నాగవంశీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూర్యదేవర నాగవంశీ తాను నిర్మించే సినిమాల ప్రమోషన్స్ లో మాట్లాడే మాటలకు చాలా క్రేజ్ ఉంటుంది. గుంటూరు కారం, దేవర రిలీజ్ టైమ్ లో నాగవంశీ స్పీచ్ లు బాగా వైరల్ అయ్యాయి. సెటైరికల్ గా మాట్లాడడం నాగవంశీ స్టైల్. తాజాగా ఓ బాలీవుడ్ మీడియా సంస్థ జరిపిన రౌండ్ టేబుల్లో సౌత్, నార్త్ కు చెందిన ప్రముఖ నిర్మాతలు, నటులు పాల్గొన్నారు. ఈ సామవేశంలో బాలీవుడ్ నిర్మాతకు తన సెటైర్స్ తో కౌంటర్లు వేస్తూ సౌండ్ లేకుండా చేసాడు.
Also Read : NBK 109 : ‘డాకు మహారాజ్’ పై ఎక్స్ లో నాగవంశీ ఇంట్రెస్టింగ్ పోస్ట్
Also Read
- Mani Ratnam Movie: మణిరత్నం మూవీకి కౌంట్‌డౌన్.. జూలై 23 నుంచే విజయ్ సేతుపతి, సాయి పల్లవి షూటింగ్!
- KorianKanakaRaju : భారీ ధర పలికిన 'కొరియన్ కనకరాజ్' ఓటీటీ రైట్స్.. షాకిస్తున్న థియేట్రికల్ బిజినెస్
- Epic Movie Release Date: విజయ్ దేవరకొండ స్లాట్‌లో ఆనంద్ దేవరకొండ? ‘ఎపిక్’ విడుదలపై ఆసక్తికర ప్రచారం
- Jana Nayagan Box Office : తెలుగులో తగ్గిపోయిన ఓపెనింగ్స్.. రీమేక్ ఎఫెక్టేనా?
బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ తో నాగవంశీ మాట్లాడుతూ ‘కొంచం హార్ష్ గా ఉన్న ఇది మీరు ఒప్పుకోవాల్సిన నిజం. మా సౌత్ ఇండియా వాళ్ళు బాలీవుడ్ వాళ్ళకు సినిమాలు ఎలా తీయాలో నేర్పిస్తున్నారు. మీరు ఇంకా బాంద్రా, జుహు దగ్గరే ఆగిపోయారు, కానీ మేము బాహుబలి, RRR, పుష్ప, కల్కి, యానిమల్ సినిమాలు తీసాం అని అన్నారు. అందుకు ఒప్పుకొని బోనీ కపూర్ ఇవి మేము ఎప్పుడో చేసాం అని సమాధానం ఇస్తే బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప, సలార్, యానిమల్ ఇవన్నీ సౌత్ నుంచి వచ్చి హిందీ లో భారీ కలెక్షన్స్ రాబట్టాయి కదా అని కౌంటర్ వేసాడు నాగవంశీ. కానీ గదర్ 2, పఠాన్, జవాన్ ను మర్చిపోయావ్ అని బోనీ అంటే జవాన్ సౌత్ వాడే తీసాడు అని మల్లి కౌంటర్ వేసాడు నాగవంశీ. అలాగే పుష్ప -2 హిందీలో ఒక్క రోజులో రూ. 86 కోట్లు కలెక్ట్ చేయునప్పుడు మీ ముంబై వాళ్ళకి నిద్ర పట్టి ఉండదు అని బోనీ కపూర్ కు నాగవంశీ వేసిన కౌంటర్ ఈ చిట్ చాట్ లోనే హైలెట్ అని చెప్పాలి.
తాజావార్తలు
-
Mani Ratnam Movie: మణిరత్నం మూవీకి కౌంట్‌డౌన్.. జూలై 23 నుంచే విజయ్ సేతుపతి, సాయి పల్లవి షూటింగ్!
-
KorianKanakaRaju : భారీ ధర పలికిన ‘కొరియన్ కనకరాజ్’ ఓటీటీ రైట్స్.. షాకిస్తున్న థియేట్రికల్ బిజినెస్
-
New Bajaj Pulsar 125 and 150: బజాజ్ నుంచి కొత్త 125cc, 150cc పల్సర్ బైక్‌లు.. విడుదల ఎప్పుడంటే?
-
Sonam Wangchuk: ‘నేను ఇంకా బ్రతికే ఉన్నాను’.. ఆస్పత్రి బెడ్‌పై నుంచి సోనమ్ వాంగ్‌చుక్ భావోద్వేగ సందేశం
-
Ebola: ఎబోలా విజృంభణ.. వెయ్యికి పైగా జనాలు మృతి.. WHO వార్నింగ్..
ట్రెండింగ్
-
Samsung కొత్త స్మార్ట్‌వాచ్‌లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్‌తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్‌పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్‌లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!