నాగశౌర్యను కిస్ చేసిన హీరోయిన్… “లక్ష్య” పోస్టర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలెంటెడ్ హీరో నాగశౌర్య నటిస్తున్న తాజా చిత్రం స్పోర్ట్స్ డ్రామా “లక్ష్య”. ‘సుబ్రహ్మణ్యపురం’ ఫేమ్ సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని శరత్ మరార్, నారాయణ్ దాస్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాల భైరవ సంగీతం అందిస్తున్నారు. ఈ స్పోర్ట్స్ డ్రామాలో ఇన్స్టాగ్రామ్ సంచలనం కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా నుంచి తాజాగా ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ట్విట్టర్ ద్వారా పోస్టర్ ను పంచుకున్నాడు నాగశౌర్య. అందులో హీరోహీరోయిన్ల మధ్య ప్రేమ కన్పిస్తోంది. ఈ రొమాంటిక్ పోస్టర్ లో కేతికా శర్మ హీరో నాగశౌర్య నుదిటిపై ముద్దు పెట్టుకుంటుంది. “లక్ష్య” త్వరలోనే విడుదల కానుండడంతో పోస్టర్ ద్వారా ప్రమోషన్ కార్యక్రమాలను చేపట్టారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న “లక్ష్య” అనేక అడ్డంకులను అధిగమించి క్రీడలో అగ్రస్థానానికి చేరుకున్న ఆర్చర్ ప్రయాణం.
Read Also : శతాధిక చిత్రాల విశిష్ట దర్శకుడి… ‘వశిష్ట’ రూపం!
Also Read
- Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
- Director Ravi: 10 ఏళ్ల కష్టానికి ఇదే సమాధానం.. స్టేజ్‌పై కన్నీళ్లు పెట్టుకున్న 'చెన్నై లవ్ స్టోరీ' దర్శకుడు!
- Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
- Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
నాగ శౌర్య చివరిసారిగా రమణ తేజ దర్శకత్వం వహించిన తొలి చిత్రం “అశ్వత్థామ”లో కనిపించాడు. ప్రస్తుతం నాగ శౌర్య తన కిట్టిలో “పోలీస్ వారి హెచ్చరిక, నారి నారి నడుమ మురారి, ఫలానా అబ్బాయ్ ఫలానా అమ్మాయి” వంటి సినిమాలు ఉన్నాయి.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!