Munna Bhai: మున్నా భాయ్ 3లో నాగార్జున..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ ఫిలిం హిస్టరీలోని బెస్ట్ ఎంటర్టైనింగ్ సినిమాల్లో ‘మున్నాభాయ్’ ఒకటి. సంజయ్ దత్ హీరోగా నటించిన ఈ మూవీ అతని కెరీర్‌ను గొప్ప మలుపు తిప్పింది. దీన్నే తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ‘శంకర్ దాదా MBBS’ టైటిల్‌తో రీమేక్ చేస్తే అది కూడా బ్లాక్ బస్టర్ అయింది. ఆ తర్వాత ‘లగేరహో మున్నాభాయ్’ తీస్తే అది కూడా ఘన విజయం సాధించింది.బాలీవుడ్ లో ఇప్పటిదాకా అపజయమే ఎరుగని దర్శకుడు తిప్పుతూ రాజ్ కుమార్ హిరాని రూపొందించిన ఈ మూవీ అప్పట్లో సెన్సేషనల్ హిట్ అయింది.
అయితే ఈ రెండు చిత్రాలకు కొనసాగింపుగా ‘మున్నాభాయ్-3’ చేయాలని హిరాని ఎప్పుడో అనుకున్నారు. పలు కారణాల చేత అది డిలే అవుతూ వస్తుంది. కానీ ఇన్నేళ్లు అది పట్టాలెక్కుతోంది. మూడోసారి మున్నాభాయ్‌గా సంజయ్ దత్ అలరించడానికి రెడీ అయ్యారు. ఇక వైరల్ న్యూస్ ఏంటి అంటే ఈ చిత్రంలో కీలక పాత్రకు నాగార్జునను అడిగారని, ఆయన కూడా ఓకే చెప్పారని సమాచారం.ఇక నాగార్జున ‘నా సామిరంగా’ మూవీ తర్వాత ఎలాంటి సినిమా తీయలేదు. కానీ ఈ మధ్య పలు చిత్రల్లో వరుసగా ప్రత్యేక పాత్రలు చేస్తున్నారు. ప్రజంట్ ‘కుబేర’లో ధనుష్‌తో, ‘కూలీ’లో రజినీకాంత్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ‘మున్నాభాయ్-3’లో సంజయ్‌తో జట్టు కట్టబోతున్నారట. ఇక పాత్ర ఎలాంటిదైనా హిరాని లాంటి గొప్ప దర్శకుడి చిత్రంలో నాగ్ నటిస్తున్నారంటే కచ్చితంగా మంచి హిట్ అవుతుందుంది. ఈ వార్త నిజమైతే కనుక అక్కినేని ఫ్యాన్స్‌కి అది హ్యాపీ న్యూసే.
Also Read
- Main Wapas Aaunga OTT: ఓటీటీలో నంబర్ వన్‌గా దూసుకెళ్తున్న పాకిస్తానీ లవ్ స్టోరీ.. ఐయండిబిలో 8.2 రేటింగ్
- SpiderMan Brand New Day : అవతార్-2 రికార్డు బద్దలు.. ఇండియా నం:1 గ్రాసర్‌గా 'బ్రాండ్ న్యూ డే’
- Toxic Business : డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి యష్.. భారీ ధర పలికిన తెలుగు రైట్స్
- Kapali: హన్సిక ‘కపాలి’ ఫస్ట్ లుక్.. కళ్లతోనే భయపెడుతున్న హీరోయిన్!
తాజావార్తలు
-
Lenovo Lecoo P900A: లెనోవో నుంచి కొత్త బడ్జెట్ టాబ్లెట్.. 8GB RAM, 5000mAh బ్యాటరీ, 4G సపోర్ట్
-
Mohsen Rezaee: ఇరాన్ టాప్ సెక్యూరిటీ బాడీకి మాజీ IRGC చీఫ్.. మొహ్సెన్ రెజాయీ నియామకం ఎందుకంత కీలకం?
-
Main Wapas Aaunga OTT: ఓటీటీలో నంబర్ వన్‌గా దూసుకెళ్తున్న పాకిస్తానీ లవ్ స్టోరీ.. ఐయండిబిలో 8.2 రేటింగ్
-
AP Local Body Elections: ఏపీలో ఎన్నికల సందడి.. పంచాయతీరాజ్ శాఖ క్లారిటీ
-
SpiderMan Brand New Day : అవతార్-2 రికార్డు బద్దలు.. ఇండియా నం:1 గ్రాసర్‌గా ‘బ్రాండ్ న్యూ డే’
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!