Nag Ashwin :బాలీవుడ్ బ్యూటీ తో నాగ్ అశ్విన్ మూవీ..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ నుంచి పోటీ పడుతున్న దర్శకుల్లో నాగ్ అశ్విన్ ఒకరు. ఆయన తెరకెక్కించిన ‘కల్కి 2898 ఏడి’ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎంత సెన్సేషనల్ హిట్‌గా నిలిచిందో చెప్పకర్లేదు.ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉండనుండటంతో ‘కల్కి సీక్వెల్’ చిత్రం ఎప్పుడు ఎప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కానీ షూటింగ్ ఎప్పటి నుంచి మొదలవుతుందా అనే దాని మీద ఇంకా క్లారిటీ లేదు. ఇటివల నిర్మాత అశ్వినిదత్ జూన్ ఉంచి ఉండొచ్చని హింట్ ఇచ్చాడు. కానీ.. ప్రభాస్ ఉన్న బిజీ చూస్తుంటే ఇప్పుడంతా లో స్టార్ట్ అయ్యేలా కనిపించడం లేదు. ఎందుకంటే ‘ది రాజా సాబ్’, ‘ఫౌజీ’ పూర్తి అయ్యాక, ‘స్పిరిట్’ సెట్స్ మీదకు రావాలి అని సందీప్ రెడ్డి వంగా చెప్పడంతో ప్రభాస్ కూడా ఎస్ చెప్పాడని టాక్. అంటే అప్పటిదాకా ‘కల్కి 2’ డౌటే. అయితే ఆలోపు అశ్విన్ బాలీవుడ్ హీరోయిన్ తో ఓ మూవీ ప్లాన్ చేస్తున్నట్లు తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది.
Also Read:Aishwarya Rajesh: ఆ బాధ చాలా భయంకరంగా ఉంటుంది: ఐశ్వర్యా రాజేష్
Also Read
- Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
- Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్‌పై రష్మిక కామెంట్స్ వైరల్!
- రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
అవును బాలీవుడ్ స్టార్ క్వీన్ అలియా భట్ తో కథకు సంబంధించిన చర్చ చేసినట్లు ముంబై రిపోర్ట్. ఫిమేల్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ కావడంతో ఆమెనే మొదటి ఛాయస్గా పెట్టుకున్నాడట. అంతేకాదు అలియాకు స్టోరీ లైన్ చెప్పాడని.. ఆమె ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. కల్కి సీక్వెల్ మూవీ ప్రారంభం కావడానికి సమయం పడుతుండటంతో నాగ్ అశ్విన్ ఈ నిర్ణయం తీసుకున్నాడట. కానీ అలియాకు డేట్ల సమస్య ఉంది. ప్రజంట్ ఈ అమ్మడు ‘అల్ఫా’, ‘లవ్ అండ్ వార్’, ‘చాముండా’ వంటి చేతినిండా నిండా సినిమాలతో బిజీగా ఉంది. కనుక ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చెంత వరకు వేచి చూడాలి.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!