Nag Ashwin: ప్రియాంకను పెళ్లి చేసుకోక పోతే కల్కి వచ్చేది కాదా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nag Ashwin Comments on Kalki 2898 AD Press meet: కల్కి 2898 సినిమా సూపర్ హిట్ అయిన నేపథ్యంలో సుమారు వారం రోజుల తర్వాత సినిమా దర్శకుడు నాగ్ అశ్విన్ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయనకు అనేక రకాల ప్రశ్నలు ఎదురవగా ఆయన చాలా ఓపికగా ఆ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఇచ్చారు. అయితే అందులో ఆయనకు ఒక షాకింగ్ ప్రశ్న ఎదురైంది. అదేంటంటే ఒకవేళ ప్రియాంక దత్ ను మీరు పెళ్లి చేసుకోకపోతే ఈ సినిమా మీరు చేయగలిగే వారా? అని ఒక మీడియా ప్రతినిధి ప్రశ్నించారు. అయితే దానికి నాగ్ అశ్విన్ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు.
Pawan Kalyan: పవన్ కల్యాణ్ సినిమాపై పోస్ట్.. అభిమానికి డైరెక్టర్ స్ట్రాంగ్ కౌంటర్!
Also Read
- Actor Sridevi: నటి శ్రీదేవి ఆస్తి వివాదంపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..
- The Paradise: కాకులు వేటకు సిద్ధమయ్యాయి.. నాని 'ది ప్యారడైజ్' టూర్ షెడ్యూల్ ఇదే! ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
- Vijay Deverakonda : తగ్గేదే లే.. దసరా బరిలోనే రణబాలి! షూట్‌కి ప్యాకప్ చెప్పిన రౌడీ హీరో..
- Rashmika Mandanna: కెరీర్ పీక్స్‌లో ఉండగానే ఇంత సడెన్‌గా ఆ డెసిషన్ ఎందుకు?
బహుశా చేయలేకపోయే వాడినేమోనని అన్నారు. ముందుగా ఈ విషయంలో వారికి థాంక్స్ చెప్పాలని అన్నారు. నేను అల్లుడిని అయినా సరే వాళ్లకు ఒక దర్శకుడు లాగానే పనిచేశానని అర్థం వచ్చేలా ఆయన కామెంట్ చేశారు. నిజానికి ఇది వైజయంతి మూవీస్ బ్యానర్ కి 50వ సంవత్సరంలో చేసే సినిమా. చాలా ప్రతిష్టాత్మకమైన సినిమా, ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాలలో ఇది కూడా ఒకటి. అయినా సరే ఏ మాత్రం రాజీ పడకుండా ఈ సినిమా నిర్మాణం విషయంలో ముందుకు వచ్చారని ఇప్పటికే పెట్టిన డబ్బులు వెనక్కి వచ్చేసే అంత కలెక్షన్స్ రావడంతో చాలా కృతజ్ఞతతో ఉంటానని ఆయన కామెంట్ చేశారు. ఇక అశ్వినీదత్ కుమార్తె ప్రియాంక దత్ ను నాగ్ అశ్విన్ ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
తాజావార్తలు
-
Actor Sridevi: నటి శ్రీదేవి ఆస్తి వివాదంపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..
-
The Paradise: కాకులు వేటకు సిద్ధమయ్యాయి.. నాని ‘ది ప్యారడైజ్’ టూర్ షెడ్యూల్ ఇదే! ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
-
Adidas Layoffs: సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులకు షాక్.. అడిడాస్‌లో 50% ఉద్యోగాల కోత
-
Vijay Deverakonda : తగ్గేదే లే.. దసరా బరిలోనే రణబాలి! షూట్‌కి ప్యాకప్ చెప్పిన రౌడీ హీరో..
-
Rashmika Mandanna: కెరీర్ పీక్స్‌లో ఉండగానే ఇంత సడెన్‌గా ఆ డెసిషన్ ఎందుకు?
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!