‘Dejavu’: మిస్టరీ థ్రిల్లర్ ‘డెజావు’కు విశేష ఆదరణ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arulnidhi: కంటెంట్ ప్రధానంగా తెరకెక్కిన మిస్టరీ థ్రిల్లర్ చిత్రం ‘డెజావు’ సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే! విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం తెలుగులో అమెజాన్ ప్రైమ్ వీడియోలో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది. అరుల్‌నిథి, మధుబాల, స్మృతి వెంకట్, అచ్యుత్ కుమార్, కాళీ వెంకట్, మైమ్ గోపి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మిస్టరీ థ్రిల్లర్‌కి అరవింద్ శ్రీనివాసన్ దర్శకత్వం వహించారు. గ్రిప్పింగ్ ట్విస్ట్‌లు, ఊహించని మలుపులతో శ్రీనివాసన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
ఒక నవలా రచయిత ఊహించిన పాత్రలు సజీవంగా వచ్చి అతన్ని బెదిరించడం మొదలుపెడతాయి. కల్పన అనేది భయానక వాస్తవంగా మారినప్పుడు ఏమి జరుగుతుందన్నదే ‘డెజావు’ చిత్రం. ఈ కథలోని హత్యలు, ఇతర ఘోరమైన ఘటనలు చోటుచేసుకోవడం, ఆ పైన పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరగడంతో ఉత్కంఠ తారాస్థాయికి చేరుకుంటుంది. ఆ టెంపోను చివరి వరకూ దర్శకుడు నిలబెట్టడం వీక్షకులను ఆకట్టకున్న ప్రధానాంశం. ఈ యేడాది జూలైలో తమిళంలో ఈ సినిమా థియేటర్లలో విడుదలైనప్పుడు సక్సెస్ టాక్ సొంతం చేసుకుంది. విమర్శకుల ప్రశంసలూ అందుకుంది. ఈ విధమైన డిఫరెంట్ కంటెంట్, థ్రిల్లింగ్ అనుభూతిని తెలుగు ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశంతో భవాని డీవీడీ ఇంక్ పై రాజశేఖర్ అన్నభీమోజు తెలుగు వెర్షన్‌ను నిర్మించారు. దీనికి జిబ్రాన్ అందించిన సంగీతం, పీజీ ముత్తయ్య సినిమాటోగ్రఫీ ప్రశంసలు అందుకుంది.
Also Read
- Vijay Deverakonda : "నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!" -
- Rashmika : "పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!"
- Rahul Sankrityan : విజయ్ - రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
- JoJo Glimpse : రాయలసీమ వర్షాలొస్తే వజ్రాలు దొరుకుతాయా?.. రచ్చ రేపుతున్న రస్టిక్ లవ్ స్టోరీ!
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!