Mrunal Thakur: ప్రభాస్ సినిమాకు నో చెప్పిన మృణాల్.. కారణం ఇదే.?
- బాలీవుడ్ మోజులో మరాఠి భామ
- ప్రభాస్ సినిమాకు నో చెప్పిన మృణాల్
- ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీతారామం సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన భామ మృణాల్ ఠాకూర్. తొలి చిత్రం బ్లాక్ బస్టర్ కావటమే కాదు, సీతగా తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసింది మరాఠీ బ్యూటీ మృణాల్ ఠాకూర్. రెండవ సినిమాగా వచ్చిన ‘హాయ్ నాన్న’ కూడా సూపర్ హిట్ కావటంతో మృణాల్ క్రేజ్ టాలీవుడ్ లో అమాంతం పెరిగింది. ఈ ఏడాదిలో వచ్చిన ఫ్యామిలీ స్టార్ మూవీ ఫ్లాప్ గా నిలిచింది. దీంతో తెలుగు సినిమాలు పక్కన పెట్టి బాలీవుడ్‌లో అవకాశాలు కోసం అమ్మడు అటుగా దృష్టి సారించింది.
Also Read: upasana konidela : ఏ సమాజంలో బ్రతుకుతున్నాం.. ఇదేనా స్వాతంత్ర్యం అంటే..
Also Read
- Itlu Arjuna Teaser: మాటల్లేవ్... మాట్లాడుకోవడాలు లేవ్... డైలాగ్స్ లేకుండానే అనీష్ నటన అదుర్స్..
- Sangeet First Single: ఏఆర్ రెహమాన్ చేతుల మీదుగా ‘నీ వల్లే’ సాంగ్ రిలీజ్.. సిద్ శ్రీరామ్ మెలోడీకి ఫిదా అవుతున్న ఫ్యాన్స్!
- BhagyashriBorse : ఫ్లాపుల్లో భాగ్యశ్రీ బోర్సేకు వరుస ఆఫర్స్..సక్సెస్ తర్వాత నో ఛాన్స్
- Pooja Meri Jaan OTT: నాలుగేళ్ల తర్వాత మృణాల్ ఠాకూర్ థ్రిల్లర్‌కు మోక్షం.. ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి!
ఈ నేపథ్యంలో పలు తెలుగు సినిమాలకు నో చెప్పింది ఈ ముద్దుగుమ్మ. కాగా మృణాల్‌ను టాలీవుడ్ కు పరిచయం చేసిన దర్శకుడు హను రాఘవపూడి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో ఓ సినిమా చేస్తున్నారు. ఈ మూవీలో హీరోయిన్‌గా మృణాల్ పేరు పరిశీలనలో ఉన్నట్టు వార్తలు వినిపించాయి. ప్రభాస్ కు కరెక్ట్ జోడిగా అమ్మడు సెట్ అవుతుందని అభిమానులు కూడా అనుకున్నారు. అయితే ఈ విషయంలో ఫ్యాన్స్‌కి మృణాల్ నిరాశనే మిగిల్చింది. రీసెంట్‌గా ఓ అభిమాని ప్రభాస్ సినిమా గురించి మృణాల్ ని ప్రశ్నించగా తాను ఆ సినిమాలో చేయటం లేదని క్లారిటీ ఇచ్చేసింది. ప్రస్తుతం తన ఫోకస్ అంతా నార్త్ సినిమాలపైనే ఉందని ఇండైరెక్ట్ గా సమాధానం ఇచ్చింది.
Also Read: Mr bachchan: మిస్టర్ బచ్చన్ లో కనిపించిన నైజాం నయా నవాబ్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ ఎవరంటే..?
టాలీవుడ్‌లో అవకాశాలు వస్తున్న కూడా మృణాల్ బాలీవుడ్ సినిమాలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. గతంలో ఎందరో హీరోయిన్స్ ఇలా బాలీవుడ్ మోజులో పడి టాలీవుడ్ సినిమాలకు నో చెప్పి చివరికి సినిమాలకు దూరం కావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక నుండైనా సౌత్ సినిమాలు కూడా చేస్తూ బ్యాలెన్స్ చేసుకుంటే మృణాల్ కెరీర్ బాగుంటుందని సలాహాలు ఇస్తున్నారు నెటిజన్స్.
తాజావార్తలు
-
DJ Noise: వినాయకుడి పండుగలో ఈ భారీ శబ్దాలు ఎందుకు..? డీజే భక్తికి నేలకొరుగుతున్న ప్రాణాలు
-
Bank Holidays & Strike 2026: సెప్టెంబర్ 26 నుంచి వరుసగా బ్యాంకులకు సెలవులు.. 28 నుంచి 3 రోజుల సమ్మె
-
Tata Aeris: టాటా నుంచి సరికొత్త సెడాన్.. టిగోర్ స్థానంలో ‘ఏరిస్’.. ఫీచర్లు అదుర్స్
-
Itlu Arjuna Teaser: మాటల్లేవ్… మాట్లాడుకోవడాలు లేవ్… డైలాగ్స్ లేకుండానే అనీష్ నటన అదుర్స్..
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
ట్రెండింగ్
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..