Mrunal Thakur: వీడియో మార్ఫింగ్.. అభిమానికి షాక్ ఇచ్చిన మృణాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మృణాల్ సౌత్ సినిమాల్లో రచ్చ చేస్తోంది. ఆమె సినిమాల్లో పని చేయడానికి ముందు అనేక హిట్ టీవీ సీరియల్స్ లో కనిపించింది. చేసిన కొన్ని సినిమాలతోనే మృణాల్ ఇప్పుడు ఇండస్ట్రీలోని టాప్ నటీమణుల జాబితాలో చేరిపోయింది. ఇప్పుడు తాజాగా, నటి తన అభిమాని షేర్ చేసిన ఒక వీడియోకి తన నిరాశ వ్యక్తం చేసింది. దీంతో పాటు అతన్ని మందలించింది కూడా. అసలు విషయం ఏమిటంటే దీపావళి రోజున ఒక అభిమాని ఎడిట్ చేసిన వీడియోను పోస్ట్ చేయడం మృణాల్ ఠాకూర్‌కి నచ్చలేదు. ఆమె సదరు పోస్ట్‌పై వ్యాఖ్యానిస్తూ, ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు అంటూ అభిమానికి షాక్ ఇచ్చింది.
Pushpa 2 The Rule: పుష్ప 2 హెచ్డీ ఫొటోలు కావాలా.. ఇలా చేయండి!
Also Read
కొన్ని గంటల తర్వాత, నటి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఆ ఎడిట్ చేసిన వీడియోలను కూడా పోస్ట్ చేశారని చూసినప్పుడు తన గుండె పగిలిందని చెప్పుకొచ్చింది. ఇక ఆ ఎడిట్ చేసిన వీడియోలో అభిమాని మృణాల్‌తో కలిసి క్రాకర్స్ పేల్చడం కనిపించింది. ఆ వీడియోపై ఆమె “సోదరా, మీరే ఎందుకు తప్పుడు సంకేతాలు ఇస్తున్నారు? మీరు చేస్తున్న పని బాగుంది అని అనుకుంటున్నారా? అంటూ కామెంట్ చేసింది. కొన్ని గంటల తర్వాత, నటి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో అదే వీడియోను షేర్ చేసింది: “మీరు ఒకరోజు మంచి వీడియోస్ ఎడిట్ చేస్తారని ఆశిస్తున్నాము! దీపావళి శుభాకాంక్షలు అంటూ రాసుకొచ్చింది.
- Tags
- deepavali
- Diwali
- Mrunal Thakur
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్‌లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!