Demand Heroines In South : మోస్ట్ డిమాండబుల్ సౌత్ హీరోయిన్స్ వీళ్ళే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డ్రాగన్ మూవీ బ్లాక్ బస్టర్ అవడంతో యూత్ హార్ట్ థ్రోబ్‌గా మారింది కయాద్ లోహార్. అప్పటి వరకు కయాద్ అందం, టాలెంట్ పట్టించుకోని మేకర్స్ .. ఆమె డేట్స్ కోసం ఎదురు చూసేంత బిజీగా మారింది. ప్రజెంట్ టాలీవుడ్ , కోలీవుడ్, మాలీవుడ్ అని తేడా లేకుండా సినిమాలకు సైన్ చేస్తూ.. మునుపెన్నడూ లేనంత బిజీగా మారిపోయింది మిస్ అస్సామీ. ఆమె ఖాతాలో ఏకంగా ఏడు సినిమాలున్నాయి. తెలుగు రీ ఎంట్రీ ఫంకీలో తడబడినా.. ఆమె ఖాతాలో ప్యారడైజ్ రూపంలో మరో బిగ్ ఆపర్చునిటీ తగిలింది. ఇందులో సుబ్బు క్యారెక్టర్ చేస్తోంది కయాద్.
Also Read : Akkineni : అక్కినేని ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్.. నాగచైతన్య లైనప్‌లో ప్రాజెక్టులు!
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
ప్రేమలుతో పాపులారిటీ సంపాదించిన మమితా బైజుకు ఓన్ ఇండస్ట్రీ కన్నా తమిళ మేకర్స్ రెడ్ కార్పెట్ పరుస్తున్నారు. డ్యూడ్ సక్సెస్ కూడా ఇందుకు దోహద పడుతోంది. వరుసగా స్టార్ హీరోలతో నటిస్తోంది మమిత. జననాయగన్‌లో విజయ్, విశ్వనాథ్ అండ్ సన్స్‌లో సూర్య, కరలో ధనుష్, విష్ణు విశాల్ ఇరండు వానం చేస్తోంది క్యూటీ. తెలుగులో ఒక్క సినిమాకు సైన్ చేసిన దాఖలాలు లేవు కానీ.. మేడమ్ రెమ్యునరేషన్ కోటి దాటిపోయిందని సమాచారం. కన్నడ కస్తూరీ రుక్మిణీ వసంత్.. ఓన్ ఇండస్ట్రీలో తప్ప మరోచోట సక్సెస్ కావడం కష్టం. కానీ పాన్ ఇండియా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అంటే అమ్మడి పేరే ఫస్ట్ వినిపిస్తోంది. టాక్సిక్, డ్రాగన్ లాంటి బిగ్ స్కేల్ చిత్రాల్లో నటిస్తోన్న కాంతార బ్యూటీ.. కోలీవుడ్‌లో ధనుష్ మూవీకి కమిటైందని టాక్. ఈ లైనప్, ఈ క్రేజీ చూస్తుంటే.. ఫ్యూచర్‌లో ఈ భామలే సౌత్ క్వీన్స్‌గా మారతారేమో.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?