Money Heist: ‘మనీ హెయిస్ట్’ ఫ్యాన్స్‌కు నెట్‌ఫ్లిక్స్ సర్ప్రైజ్.. ప్రొఫెసర్ ప్రయాణం ఇంకా ముగియలేదు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Money Heist: స్పానిష్ వెబ్ సిరీస్ ‘ల కాసా డీ పాపెల్’ .. ఇంగ్లీష్ లో ‘మనీ హెయిస్ట్’ పేరుతో ప్రపంచవ్యాప్తంగా ఎంతటి ప్రభంజనం సృష్టించిందో మన అందరికీ తెలిసిందే. నెట్‌ఫ్లిక్స్ వేదికగా ప్రసారమైన ఈ గ్లోబల్ హిట్ సిరీస్ మొత్తం 5 సీజన్లతో ముగిసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వరల్డ్ ఆఫ్ మనీ హెయిస్ట్ ఇంకా ముగియలేదంటూ నెట్‌ఫ్లిక్స్ తాజాగా ఒక క్రేజీ అప్డేట్ ఇచ్చింది.
ప్రొఫెసర్ ఈజ్ బ్యాక్..
నెట్‌ఫ్లిక్స్ ఇటీవల విడుదల చేసిన ప్రోమోతో అభిమానుల్లో మళ్లీ కొత్త ఊపు వచ్చింది. ‘వరల్డ్ ఆఫ్ మనీ హెయిస్ట్’ పేరుతో ఈ సిరీస్‌ను మళ్లీ సరికొత్త కథలతో ముందుకు తీసుకెళ్లేందుకు సన్నాహాలు స్టార్ట్ అయ్యాయి. దీంతో ప్రొఫెసర్ అభిమానులు ఓ రేంజ్ లో ఎగ్జైట్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ సిరీస్ పనులు ప్రారంభమయ్యాయని, త్వరలోనే అధికారికంగా స్ట్రీమింగ్కు రానుందని సమాచారం. ఇదిలా ఉండగా మనీ హెయిస్ట్కు లింక్ ఉన్న మరో క్రేజీ స్పిన్ – ఆఫ్ సిరీస్ ‘బెర్లిన్’ గురించి కూడా బిగ్ అప్డేట్ వచ్చింది. బెర్లిన్ మొదటి సీజన్ సూపర్ హిట్ అవ్వడంతో, సీజన్-2 స్ట్రీమింగ్కు రెడీ అవుతుంది. బెర్లిన్ సీజన్-2 మే 15న నెట్‌ఫ్లిక్స్‌లో రాబోతోంది. మనీ హెయిస్ట్ కథ స్టార్ట్ కాకముందు బెర్లిన్ టీమ్ చేసిన దోపిడీల నేపథ్యంలో ఈ సిరీస్ సాగనుంది. మొత్తానికి మనీ హెయిస్ట్ ప్రేమికులకు ఈ వేసవిలో నెట్‌ఫ్లిక్స్ అదిరిపోయే వినోదాన్ని పంచడానికి సిద్ధమైపోయింది.
Also Read
- Next Year Movies : 2027లో టాలీవుడ్లో రికార్డ్స్ మోత మోగనున్నాయా..
- Maremma Review: మారెమ్మ సినిమా రివ్యూ..
- Udaya Bhanu: 15 ఏళ్లుగా తపస్సు చేస్తున్నా.. ప్రశాంతంగా 2 గంటలు కూడా నిద్రపోలేదు.. ఉదయ భాను ఎమోషనల్ కామెంట్స్!
- Vrushakarma Release Update: 'వృషకర్మ' కీలక అప్డేట్.. ప్రభాస్‌ను ఢీకొట్టబోతున్న నాగ చైతన్య?
The revolution isn't over yet. The world of LA CASA DE PAPEL continues… pic.twitter.com/2nxNRrYlkw
— Netflix (@netflix) May 9, 2026
తాజావార్తలు
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
-
BRICS Summit 2026: పుతిన్-మోడీ-జిన్‌పింగ్.. ప్రపంచం చూపంతా ఢిల్లీ వైపే!
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?