Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Model Nanditha K Shetty Cheated In The Name Of Hunter Movie

Hunter Movie: లారెన్స్ సినిమా అవకాశం ఇప్పిస్తానని ప్రకటన.. మొత్తం సమర్పించిన మోడల్!

Published Date :August 6, 2024 , 4:38 pm
By Bhargav Chaganti
  • లారెన్స్ సినిమా అవకాశం ఇప్పిస్తానని ప్రకటన
  • మొత్తం సమర్పించిన మోడల్
  • 1.71 లక్షల మోసం
Hunter Movie: లారెన్స్ సినిమా అవకాశం ఇప్పిస్తానని ప్రకటన.. మొత్తం సమర్పించిన మోడల్!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Model Nanditha K Shetty Cheated in the Name of Hunter Movie: సినిమాలో అవకాశం ఇప్పిస్తానని లక్షలు తీసుకుని మోసం చేసిన ఉదంతం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు ఉన్న ఆన్ లైన్ యాడ్ చూసి యువతి మోసపోయింది. మోడల్ నందితా కె శెట్టిని సురేష్ కుమార్ తమిళ చిత్రం హంటర్‌లో అవకాశం ఇప్పిస్తానని చెప్పి మోసం చేశాడని ఆరోపణలు వచ్చాయి. నందితా కె శెట్టి తాను మోసపోయినట్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో హంటర్ సినిమా ప్రకటనను చూసి అప్పుడు నేను అక్కడ ఉన్న కాంటాక్ట్ నంబర్‌కి కాల్ చేసానని నందితా కె శెట్టి పేర్కొంది. సినిమాలో అవకాశం రావాలంటే ఆర్టిస్ట్ కార్డ్ ఉండాలని చెబితే దానికి 12,500 పంపానని ఆమె పేర్కొంది. ఇక అగ్రిమెంట్ స్టాంప్ డ్యూటీగా 35వేలు కూడా ఇచ్చి మోసపోయానని ఆమె పేర్కొంది.

Sanaya Irani: ఆడిషన్ కి పిలిచి పడుకుంటావా అని అడిగాడు.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలనం

ఆ తర్వాత షూటింగ్ కోసం మలేషియా వెళ్లాలి. మీ నాన్నగారి పాస్‌పోర్టు, మీ పాస్‌పోర్టు కావాలని ఫ్లైట్ టికెట్ కోసం సురేష్ 90 వేలు వసూలు చేశాడని ఆమె పేర్కొంది. ఇలా మొత్తం 1.71 లక్షలు పొంది సురేష్ కుమార్ తనను మోసం చేశాడని ఆమె పేర్కొంది. అనుమానం వచ్చిన నందితా కె శెట్టి విచారణ చేయగా అసలు విషయం బయటపడింది. యువతి ఫిర్యాదు మేరకు కోననకుంటె పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. తమిళ నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ 25వ చిత్రం హంటర్. ఈ హంటర్ సినిమా కోసం నటీమణుల కోసం ఆడిషన్ ఉందని ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ చూసి నందిత తన వివరాలు పంపి మోసానికి గురైంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Hunter Movie
  • Model Nanditha K Shetty

తాజావార్తలు

  • Toothpaste: టూత్ పేస్ట్ ఫ్యాక్టరీ సీజ్.. 130 కిలోల పేస్ట్‌ స్వాధీనం..

  • Off The Record: అనంతపురం జిల్లాలో హాట్ హాట్ గా చెప్పు పాలిటిక్స్

  • CSK vs PBKS: ఆయుష్ మాత్రే విధ్వంసం.. పంజాబ్ ముందు భారీ టార్గెట్

  • Most Expensive Mango: అత్యంత ఖరీదైన మామిడి.. ఒకే కేజీతో స్పోర్ట్స్ బైకే కొనవచ్చు.. ఇంతకీ దీని ప్రత్యేకత ఏమిటి..?

  • US-Iran War: అమెరికన్ పైలట్ విషయంలో ఉత్కంఠ.. పట్టిస్తే భారీ ఫ్రైజ్ మనీ ఇస్తామని ఇరాన్ ప్రకటన..

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions