Model Nanditha K Shetty Cheated in the Name of Hunter Movie: సినిమాలో అవకాశం ఇప్పిస్తానని లక్షలు తీసుకుని మోసం చేసిన ఉదంతం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు ఉన్న ఆన్ లైన్ యాడ్ చూసి యువతి మోసపోయింది. మోడల్ నందితా కె శెట్టిని సురేష్ కుమార్ తమిళ చిత్రం హంటర్‌లో అవకాశం ఇప్పిస్తానని చెప్పి మోసం చేశాడని ఆరోపణలు వచ్చాయి. నందితా కె శెట్టి తాను మోసపోయినట్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది.…