Mirai : మిరాయ్ మాస్ ఎంట్రీ షురూ.. యూత్‌ఫుల్ బీట్తో ఫస్ట్ సింగిల్ రిలీజ్
By Mounika
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా యోధుడి పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘మిరాయ్’. ఈ చిత్రంలో రితికా నాయక్ కథానాయికగా నటిస్తుండగా, విలన్‌గా మంచు మనోజ్ ఆకటుకోనుండగా.. డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని తేరకెక్కిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 5న గ్రాండ్‌గా 2డీ, 3డీ ఫార్మాట్లలో, మొత్తం 8 భాషల్లో విడుదల కానుంది. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌కి ప్రస్తుతం ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా తాజాగా ఫస్ట్ సింగిల్ ‘వైబ్ ఉంది బేబీ’ విడుదలైంది. కృష్ణకాంత్ లిరిక్స్ అందించగా, అర్మాన్ మాలిక్ తన చిలిపి గాత్రంతో పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. యూత్‌ఫుల్, ఎనర్జిటిక్ వోట్లో సాగిన ఈ పాట సోషల్ మీడియాను ఊపేస్తోంది. చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ త్వరలో రానున్నాయి. అప్పటివరకు, ఈ ఫన్ ఫుల్ సాంగ్‌ని వినేయండి.
Also Read
- Dude 2: ఆ క్రేజీ ఐడియా వర్కవుట్ అయితే ‘డ్యూడ్ 2’ పక్కా.. అంచనాలు పెంచేసిన డైరెక్టర్!
- Toxic : టాక్సిక్ రిలీజ్ ఉన్నట్టా? లేనట్టా?
- Dhanush - Siruthai Siva: "ఆ కథ మరెవరికీ ఇవ్వొద్దు".. ఆ తెలుగు డైరెక్టర్‌కు హీరో ధనుష్ రిక్వెస్ట్! అసలు మ్యాటర్ ఇదే..
- Akash Goparaju: కోనసీమ బ్యాక్‌డ్రాప్‌లో సింగర్ సునీత కొడుకు ‘కొత్త మలుపు’
తాజావార్తలు
-
Zodiac Signs : రేపు ఈ 5 రాశుల వారికి ధనయోగం.. సౌభాగ్య, ఆయుష్మాన్ యోగాల అద్భుత కలయిక
-
Dhruva Yoga: జూన్ 17న ధ్రువ యోగం.. ఈ రాశుల వారికి జాక్‌పాట్..
-
Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
-
Driving License: ఇక లైసెన్స్ టెన్షన్ తీరినట్లే.. ఏకంగా 50 ఏళ్లపాటు చెల్లుబాటు అయ్యేలా సరికొత్త ప్లాన్!
-
India – Oman Gas Pipeline: ఇక, హార్మూజ్‌తో నో లింక్.. గల్ఫ్ నుంచి నేరుగా గ్యాస్ సరఫరా..! భారత ఇంధన రంగానికి గేమ్ ఛేంజర్..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!