Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Mehreen Kaur Marriage Rumours Fake News Clarification

Mehreen : హాట్ టాపిక్‌గా మారిన మెహరీన్ పెళ్లి.. ఒక్క పోస్ట్‌తో బిగ్ ట్విస్ట్ ఇచ్చిన యంగ్ బ్యూటీ!

Published Date :December 16, 2025 , 11:52 am
By Mounika
Mehreen : హాట్ టాపిక్‌గా మారిన మెహరీన్ పెళ్లి.. ఒక్క పోస్ట్‌తో బిగ్ ట్విస్ట్ ఇచ్చిన యంగ్ బ్యూటీ!
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

టాలీవుడ్ హాట్ బ్యూటీ మెహరీన్ కౌర్ పెళ్లి గురించి సోషల్ మీడియాలో వస్తున్న ఫేక్ కథనాలు పెద్ద చర్చకు దారితీశాయి. తనకు అసలు పరిచయం లేని ఒక XYZ వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు కొన్ని ఆర్టికల్స్ రాయడం, ఆ వార్తలు వైరల్ అవ్వడంతో మెహరీన్ తీవ్ర మనస్తాపానికి గురైంది. నిరంతర వేధింపులు ఎక్కువ అవ్వడంతో, ఆమె స్వయంగా సోషల్ మీడియాలో స్పందించింది. తన వికీపీడియా పేజీని ఎవరో హ్యాక్ చేసి, ‘రెండు నిమిషాల పాపులారిటీ’ కోసం ఈ తప్పుడు సమాచారాన్ని చేర్చారని ఆమె చాలా ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండేళ్లుగా సైలెంట్‌గా ఉన్నప్పటికీ, ఈసారి వేధింపులు హద్దులు దాటడంతో ఇప్పుడైనా నిజం చెప్పక తప్పలేదంది.

Also Read : Bigg Boss 9: ట్రోఫీ తనుజదేనా..? గ్రాండ్ సపోర్ట్ పోస్ట్‌లతో హోరెత్తుతున్న సోషల్ మీడియా.. !

Also Read

  • PM Modi: పవన్ ఇంటికి ప్రధాని మోడీ.. సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్ వైరల్! ఫోటో చూశారా..
  • Money Heist: 'మనీ హెయిస్ట్' ఫ్యాన్స్‌కు నెట్‌ఫ్లిక్స్ సర్ప్రైజ్.. ప్రొఫెసర్ ప్రయాణం ఇంకా ముగియలేదు!
  • CM Vijay: తమిళనాడు సీఎంగా దళపతి విజయ్ .. 'జన నాయగన్' సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
  • Peddi : బుకింగ్స్ ఓపెన్ చేసిన గ్లోబల్ స్టార్..అమెరికాలో ‘పెద్ది’ సందడి.. టికెట్ రేట్లు ఇవే!
Add as a preferred
source on google

ఈ పోస్ట్‌లో మెహరీన్ చాలా క్లారిటీగా ఒక విషయం చెప్పింది – “నేను ఇప్పటివరకు ఎవరినీ వివాహం చేసుకోలేదు” అని, భవిష్యత్తులో పెళ్లి చేసుకునే నిర్ణయం తీసుకుంటే, అది తానే అధికారికంగా ప్రపంచానికి చెబుతానని హామీ ఇచ్చింది. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసిన వ్యక్తి ఇకపై తనను జర్నలిస్ట్‌గా పిలవకూడదంటూ ఘాటుగా విమర్శించింది. తన పర్సనల్ లైఫ్ గురించి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగేది తానే అని స్ట్రాంగ్‌గా చెప్పడంతో, ఈ అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇలా యాదృచ్ఛిక వ్యక్తులు తన వ్యక్తిగత జీవితంపై తప్పుడు ఎడిట్లు చేయకుండా చర్యలు తీసుకోవాలని ఆమె కోరింది.

 

IMPORTANT!!!

Nowadays it’s bizzare how misinformation can spread without any repercussions for it. And journalism has definitely taken a hit when it comes to stupid paid articles. I’ve stayed shut about this for 2 years but because of constant harassment I choose to speak up…

— Mehreen Pirzada👑 (@Mehreenpirzada) December 16, 2025

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Mehreen Kaur fake news
  • Mehreen Kaur marriage
  • Mehreen Kaur wedding rumours
  • Mehreen Wikipedia controversy
  • Tollywood actress Mehreen

తాజావార్తలు

  • చివరి బంతి థ్రిల్లర్ తర్వాత కన్నీళ్లు పెట్టుకున్న Krunal Pandya..!

  • Ragi Samosa: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. హెల్తీ ‘రాగి సమోసా’ను ‘సింపుల్‌గా ఇలా ట్రై చేయండి!

  • Tamil Politics: విజయ్‌పై మొదలైన డీఎంకే విమర్శలు.. ఏం జరిగిందంటే..?

  • RCB vs MI : RCB బౌలర్ల ధాటికి ముంబై తడబాటు.. భువనేశ్వర్ కుమార్ ‘నాలుగు’ వికెట్ల పంజా.!

  • PM Modi: పవన్ ఇంటికి ప్రధాని మోడీ.. సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్ వైరల్! ఫోటో చూశారా..

ట్రెండింగ్‌

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions