టాలీవుడ్ హాట్ బ్యూటీ మెహరీన్ కౌర్ పెళ్లి గురించి సోషల్ మీడియాలో వస్తున్న ఫేక్ కథనాలు పెద్ద చర్చకు దారితీశాయి. తనకు అసలు పరిచయం లేని ఒక XYZ వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు కొన్ని ఆర్టికల్స్ రాయడం, ఆ వార్తలు వైరల్ అవ్వడంతో మెహరీన్ తీవ్ర మనస్తాపానికి గురైంది. నిరంతర వేధింపులు ఎక్కువ అవ్వడంతో, ఆమె స్వయంగా సోషల్ మీడియాలో స్పందించింది. తన వికీపీడియా పేజీని ఎవరో హ్యాక్ చేసి, ‘రెండు నిమిషాల పాపులారిటీ’ కోసం ఈ…