Vishwambhara : విశ్వంభర రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్న మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ సినిమా VFX వర్క్స్ కారణంగా కొంత డిలే అవుతూ వస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే, ‘గేమ్ చేంజర్’ సినిమాతో సమానంగా—అంటే కొంచెం అటు ఇటుగా రిలీజ్ కావాల్సి ఉన్న సినిమా ఇది. VFX వర్క్స్ పర్ఫెక్ట్ అయ్యాకే రిలీజ్ డేట్ ప్రకటిద్దామని ఇప్పటివరకు ఆగుతూ వచ్చారు.
వశిష్ఠ దర్శకత్వంలో సోషల్ ఫాంటసీ మూవీగా రూపొందిన ఈ సినిమా మీద టాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో మంచి ఆసక్తి ఉంది. దానికి తోడు మెగాస్టార్ చిరంజీవి క్రేజ్, ఆయన గతంలో చేసిన ఇలాంటి సినిమాల అనుభవాల నేపథ్యంలో, ఈ సినిమా ఎలా ఉంటుంది అని ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ ప్రేక్షకులు అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.
Also Read
- Vijay Deverakonda : "నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!" -
- Rashmika : "పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!"
- Rahul Sankrityan : విజయ్ - రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
- JoJo Glimpse : రాయలసీమ వర్షాలొస్తే వజ్రాలు దొరుకుతాయా?.. రచ్చ రేపుతున్న రస్టిక్ లవ్ స్టోరీ!
ఇక తాజాగా టాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు, ఈ సినిమాని ఈ ఏడాది దసరా సందర్భంగా అక్టోబర్ 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమాని వశిష్ఠ డైరెక్ట్ చేయగా, యూవీ క్రియేషన్స్ బ్యానర్ మీద ప్రభాస్ సన్నిహితులు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. మొత్తానికి చాలా కాలం నుంచి వాయిదా పడుతూ వస్తున్న సినిమా, ఎట్టకేలకు ఈ దసరాకి ప్రేక్షకుల ముందుకు రానున్నదన్న మాట!
తాజావార్తలు
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
AP Local Body Elections 2026: నేడు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. అధికారిక ప్రకటనపై ఉత్కంఠ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
VB-G RAM G : ఎట్టకేలకు 20 ఏళ్ల కష్టానికి ఫలితం.. ఉపాధి హామీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం..
-
Explainer: యువత ఆరోగ్యానికి “రాజకీయ” గండం.. వీడియోలు, వార్తలతో మనశ్శాంతి కోల్పోతున్న యూత్..!!
ట్రెండింగ్
-
Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!
-
7 అంగుళాల Liquid Retina డిస్ప్లేతో ఇంటిని స్మార్ట్‌గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!
-
ఇక రిమోట్‌తో పనిలేదు.. వాయిస్‌తోనే ఫుల్ కంట్రోల్..! Siri AI, A19 చిప్‌తో కొత్త Apple TV 4K లాంచ్..
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!