MechanicRocky : తన పని ముగించేసిన విశ్వక్ సేన్.. ఇక అంతా దర్శకుడిదే..?
- విశ్వక్ సేన్ 10వ చిత్రం మెకానిక్ రాకి
- రామ్ తాళ్లూరి నిర్మాతగా రానున్న మెకానిక్ రాకి
- అక్టోబరు 31న రిలీజ్ కు నిర్మాతల ఏర్పాట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విష్వక్ సేన్ కెరీర్ జెట్ స్పీడ్ లో వెళుతోంది. వరుస సినిమాలతో విశ్వక్ బిజీగా ఉన్నాడు. తాజగా ఈ యంగ్ హీరో నటించిన మూవీ ‘మెకానిక్ రాకీ’. విశ్వక్ సరసన మీనాక్షి చౌదరి, శ్రద్ధాదాస్ కథానాయకలుగా నటిస్తున్నారు. నూతన దర్శకుడు రవితేజ ముళ్లపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తూన్నాడు. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో ఉన్న ఉన్న ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదల కానుంది. ఇటీవల రిలీజ్ చేసిన మెకానిక్ రాకి ట్రైలర్ గ్లిమ్స్ కు సూపర్ రెస్పాన్స్ వచింది.
Also Read: Indra4k: మురారి రికార్డుకు ఎసరు పెడుతోన్న మెగాస్టార్ ఇంద్ర..?
Also Read
- Kriti Sanon : ఒకవైపు ఫ్యాషన్ ఐకాన్, మరోవైపు బిగ్-బడ్జెట్ సినిమాల క్వీన్
- Korean Kanakaraju Day 2 Collections: వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’ దూకుడు.. 2 రోజుల్లోనే రూ.23.6 కోట్ల గ్రాస్!
- Anjali Sivaraman: హీరోయిన్గా కాదు.. అమృతా షేర్గిల్గా అంజలి.. 100 ఆడిషన్ల తర్వాత బిగ్ ఛాన్స్!
- Adnan Sami: ఆరు నెలలే బ్రతుకుతానన్నారు.. తండ్రికిచ్చిన మాటకోసం 110 కిలోలు తగ్గినా: అద్నాన్ సమి
కాగా ‘మెకానిక్ రాకీ’ విశ్వక్ సేన్ యొక్క 10వ చిత్రం, ఈ చిత్రం రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. రిలీజ్ కు మరికొద్ధి రోజులు మాత్రమే ఉన్న ఈ సినిమా అటు చివరి దశ షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో స్పీడ్ పెంచారు. తాజాగా మెకానిక్ రాకి డబ్బింగ్ పనులు స్టార్ట్ చేసాడు దర్శక నిర్మాతలు. తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ మొదలుపెట్టాడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్. ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్. కొద్దీ రోజుల క్రితం ఈ చిత్రం నుండి ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేయగా విశేషంగా ఆకట్టుకుంది. ఈ చిత్రం యొక్క ఇండియా థియేట్రికల్ రైట్స్ ను ఏషియన్ సురేష్ సంస్థ కొనుగోలు చేసింది. మెకానిక్ రాకి సినిమాను ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి నిర్మించగా, ప్రముఖ కమెడియన్, నటుడు సత్యం రాజేష్ ఎగ్జిక్యూటివ్ నిర్మాతగ వ్యవహారిస్తుండగా జేక్స్ బిజోయ్ స్వరాలూ సమకూస్తున్నారు.
తాజావార్తలు
-
Kriti Sanon : ఒకవైపు ఫ్యాషన్ ఐకాన్, మరోవైపు బిగ్-బడ్జెట్ సినిమాల క్వీన్
-
Korean Kanakaraju Day 2 Collections: వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’ దూకుడు.. 2 రోజుల్లోనే రూ.23.6 కోట్ల గ్రాస్!
-
Hyderabad Black Hawks: తెలుగు రాష్ట్రాల్లో వాలీబాల్‌కు కొత్త ఊపు.. హైదరాబాద్ బ్లాక్ హాక్స్ దీర్ఘకాలిక ప్రణాళిక
-
Anjali Sivaraman: హీరోయిన్గా కాదు.. అమృతా షేర్గిల్గా అంజలి.. 100 ఆడిషన్ల తర్వాత బిగ్ ఛాన్స్!
-
Ashmita Chaliha: కొరియాలో భారత త్రివర్ణం రెపరెపలు.. చైనా షట్లర్‌ను చిత్తు చేసిన అష్మిత చాలిహా.. తొలి BWF టైటిల్ సొంతం!
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!