విష్వక్ సేన్ కెరీర్ జెట్ స్పీడ్ లో వెళుతోంది. వరుస సినిమాలతో విశ్వక్ బిజీగా ఉన్నాడు. తాజగా ఈ యంగ్ హీరో నటించిన మూవీ ‘మెకానిక్ రాకీ’. విశ్వక్ సరసన మీనాక్షి చౌదరి, శ్రద్ధాదాస్ కథానాయకలుగా నటిస్తున్నారు. నూతన దర్శకుడు రవితేజ ముళ్లపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తూన్నాడు. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో ఉన్న ఉన్న ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదల కానుంది. ఇటీవల రిలీజ్ చేసిన మెకానిక్ రాకి ట్రైలర్…
విష్వక్ సేన్ మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన రీసెంట్ మూవీ ‘మెకానిక్ రాకీ’. తాజాగా ఈ సినిమా గ్లింప్స్ విడుదల కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. రవితేజ ముళ్లపూడి దర్శకుడు. ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్న ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా గ్లింప్స్ విడుదల కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. ఇందులో పాల్గొన్న విష్వక్.. సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. విశ్వక్ మాట్లాడుతూ” జేక్స్ బిజోయ్ మ్యూజిక్…
టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ మెకానిక్ రాకీగా మెప్పించబోతున్నాడు. ఈ మాస్ యాక్షన్ మరియు కామెడీ ఎంటర్‌టైనర్‌ను నూతన దర్శకుడు రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహించనున్నాడు. SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి నిర్మించారు. ‘మెకానిక్ రాకి’ ఫస్ట్ గేర్ కు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌ని మేకర్స్ ఈరోజు ఆవిష్కరించారు. విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరి మరియు శ్రద్ధా శ్రీనాథ్ మధ్య ట్రయాంగిల్ లవ్ ట్రయాంగిల్‌ను సూచిస్తూ, సినిమాలోని కీలక పాత్రలను ఆవిష్కరించేలా ఫస్ట్ గేర్…