Ravi Teja : మాస్ జాతర.. సెప్టెంబర్ లో కూడా లేదు… రిలీజ్ ఎప్పుడంటే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ చిత్రం ‘మాస్ జాతర’. యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. భాను భోగవరపు అనే కుర్రాడు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్ర టీజర్ విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. క్రాక్ తర్వాత ఆ స్థాయి హిట్ కొట్టేలా ఉన్నాడు రవితేజ అనే కామెంట్స్ వినిపించాయి.
Also Read : Exclusive : పీపుల్ మీడియా – తేజ సజ్జా కాంబోలో ఆ సినిమాకు సీక్వేల్
Also Read
- Gopichand34: గోపీచంద్ సినిమాతో మెగా ఫోన్ పట్టుకున్న యాక్షన్ కొరియోగ్రాఫర్! మూవీ టైటిల్ ఇదే..
- VenkyAnil5: నువ్వు మామూలోడివి కాదయ్య అనిల్.. మ్యూజిక్ డైరెక్టర్‌కు క్రేజీ వెల్కమ్! వీడియో చూశారా?
- Peddi Team: కోడి రామ్మూర్తి నాయుడు వారసుడి ఇంటికి ‘పెద్ది’ టీమ్
- Jailer 2 : జైలర్ 2లో బాలీవుడ్ గ్రీక్ గాడ్ స్పెషల్ క్యామియో
కాగా ఈ సినిమా వినాయక చవితి కానుకగా ఈ నెల 27న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఆ డేట్ కు రిలీజ్ డేట్ ను వాయిదా వేశారు.ఈ సినిమా షూటింగ్ మరో వారం రోజులు పెండింగ్ ఉందట. కార్మిక సంఘాలు షూటింగ్స్ కు బంద్ ప్రకటించడంతో షూట్ పెండింగ్ ఉంది మాంటేజ్ సాంగ్ ఒకటి కొంత ప్యాచ్ వర్క్ షూట్ పెండింగ్ ఉంది. ఇక ఈ నెలలో రిలీజ్ వాయిదా వేసి సెప్టెంబర్ 12న రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేసారు. కానీ ఇప్పుడు వినిపిస్తున్న మరో న్యూస్ ఏంటంటే మాస్ జాతరను సెప్టెంబర్ లో కూడా రిలీజ్ చేయడం లేదట. సినిమా షూట్ఫినిష్ చేసి ఫైనల్ అవుట్ కాపీ ఒకే అనుకుంటే అప్పడు రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. అందుకే సెప్టెంబర్ వదిలేసి అక్టోబరు లో దీపావళి కానుకగా రిలీజ్చేయాలని భావిస్తున్నారట. గత సంవత్సరం దీపావళి రిలీజ్ అనుకున్న సినిమా ఈ ఏడాది దీపావళి వస్తోంది. మరి రిజల్ట్ ఎలా ఉంటదో చూడాలి.
తాజావార్తలు
-
CM Revanth Reddy: ‘ఓట్ చోరీ చేసిన బీజేపీ.. ఇప్పుడు సీట్ చోరీ చేసింది’.. మీనాక్షి నటరాజన్ ఘటనపై సీఎం ఫైర్..
-
Trigrahi Raja Yoga: జూన్ 15న మిథున రాశిలో “త్రిగ్రాహి రాజయోగం”.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..
-
Meenakshi Natarajan: నాది బూటకపు కేసు కాదు.. మీనాక్షి నటరాజన్ ఫిర్యాదుదారు కీలక వ్యాఖ్యలు
-
Revanth Reddy: కేబినెట్ విస్తరణపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్.. ఎప్పుడంటే..?
-
Rajnath Singh: మన దగ్గర ఏ రోగానికైనా మందుంది.. బ్రహ్మోస్ ఉంది.. రాజ్‌నాథ్‌సింగ్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్‌ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!