Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Manasa Varanasi Opens New Anutex Branch Hyderabad

Manasa Varanasi : అలాంటి కథల కోసమే చూస్తున్నా!

Published Date :April 24, 2026 , 9:52 pm
By Bhargav Chaganti
Manasa Varanasi : అలాంటి కథల కోసమే చూస్తున్నా!
  • Follow Us :
  • google news
  • dailyhunt

మిస్ ఇండియాగా గుర్తింపు తెచ్చుకుని, ప్రస్తుతం సినీ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్న మానస వారణాసి తాజాగా హైదరాబాద్‌లో సందడి చేశారు. ఇటీవలే ‘కపుల్ ఫ్రెండ్లీ’ చిత్రంతో విజయాన్ని అందుకున్న ఆమె, తాజాగా ఒక ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ నూతన శాఖను ప్రారంభించారు. హైదరాబాద్‌లోని ఆర్‌సీ పురంలో ‘అనుటెక్స్’ నూతన బ్రాంచ్‌ను మానస వారణాసి చేతుల మీదుగా వైభవంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. “అనుటెక్స్ అనేది నా చిన్నప్పటి నుంచి వింటున్న పేరు. 1970వ దశకం నుండి నాణ్యమైన వస్త్రాలకు చిరునామాగా నిలిచిన ఈ సంస్థ స్టోర్‌ను ప్రారంభించడం నాకు చాలా సంతోషంగా ఉంది అన్నారు. ఇక తన సినీ కెరీర్‌పై కూడా మానస ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన ఇటీవలి చిత్రం ‘కపుల్ ఫ్రెండ్లీ’ సాధించిన విజయం తనలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని ఆమె తెలిపారు. ప్రస్తుతానికి మంచి ప్రాధాన్యత ఉన్న కథల కోసం చూస్తున్నానని, ఇప్పటికే కొన్ని కథలు విన్నానని ఆమె వెల్లడించారు. త్వరలోనే తన తదుపరి ప్రాజెక్టులకు సంబంధించిన అప్‌డేట్స్ వెల్లడిస్తానని అభిమానులకు క్లారిటీ ఇచ్చారు.

Also Read

  • Sathi Leelavathi: లావణ్య త్రిపాఠి ‘సతీ లీలావతి’.. రిలీజ్ డేట్ ఫిక్స్!
  • Akshay Kumar: అక్షయ్ కుమార్ కుమార్తెకు సైబర్ వేధింపులు.. నిందితుడు అరెస్ట్!
  • Rajasekhar : ఠాగూర్ సినిమా చిరంజీవి కంటే ముందే నా దగ్గరకు వచ్చింది.. కానీ
  • Darling Re-Release: బాక్సాఫీస్ వద్ద ‘డార్లింగ్’ సరికొత్త రికార్డు!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Celebrity Guest
  • Couple Friendly
  • Fashion trends
  • Hyderabad events
  • manasa varanasi

తాజావార్తలు

  • TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!

  • Donald Trump: పాకిస్తాన్ మధ్యవర్తిత్వం విఫలం.. ట్రంప్ సంచలన నిర్ణయం..

  • Off The Record : సర్ సర్వేకు మజ్లిస్ మార్క్ ట్రీట్‌మెంట్‌ మొదలైందా?

  • RR vs SRH: బ్యాట్ తో మోత మోగించిన వైభవ్, జురెల్.. సన్‌రైజర్స్ ముందు భారీ లక్ష్యం

  • Barrier Free Tolling: భారత్‌లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా…

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions