OM : టాలీవుడ్ పై ‘ఓం’ దండయాత్రకి సితార సపోర్ట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎవరూ ఊహించని ఓ క్రేజీ మల్టీస్టారర్ బాక్సాఫీస్ బద్దలు కొట్టేందుకు సిద్ధమైంది. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, వర్సటైల్ యాక్టర్ ధనుష్, న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి, డ్యాన్సింగ్ సెన్సేషన్ శ్రీలీల.. ఇలాంటి ఉద్దండులంతా ఒకే సినిమాలో కనిపిస్తే ఆ కిక్కే వేరు.. ఇప్పుడు ఆ అద్భుతమే జరగబోతోంది. రాజ్‌కుమార్ కేపీ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ అండ్ ప్రెస్టీజియస్ మూవీ ‘#OM’ (ఓం) టాలీవుడ్ ప్రేక్షకులను అలరించడానికి ముస్తాబైంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను అత్యంత భారీ ఎత్తున విడుదల చేయడానికి ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ (Sithara Entertainments) రంగంలోకి దిగింది. సితార సంస్థ.. ఈ పాన్ ఇండియా ప్రాజెక్టును నవంబర్ 20న ఏపీ, తెలంగాణల్లో గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకురాబోతోంది.
సాధారణంగా ఒక సినిమాలో ఇద్దరు పెద్ద స్టార్లు ఉంటేనే అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. అలాంటిది ఒకవైపు మమ్ముట్టి, ధనుష్.. మరోవైపు బాలీవుడ్ లెజెండరీ నటుడు నసీరుద్దీన్ షా ఈ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఒక ఎత్తు అయితే, క్రేజీ హీరోయిన్స్ సాయి పల్లవి, శ్రీలీల కలిసి నటించడం మరో ఎత్తు. ఏకకాలంలో ఇంతమంది అగ్ర నటీనటులు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా స్టోరీ ఎలా ఉండబోతోందన్న క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో విపరీతంగా పెరిగిపోయింది. సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్న ఈ భారీ చిత్రానికి సంబంధించి తెలుగు ప్రమోషన్స్‌ను సితార సంస్థ అప్పుడే వేగవంతం చేసింది. మరి ఇంతమంది స్టార్లతో వస్తున్న ఈ కల్ట్ మల్టీస్టారర్ తుఫాన్.. నవంబర్ 20న టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వసూళ్ల సునామీని సృష్టిస్తుందో చూడాలి!
Also Read
- Sankranti 2027 Box Office: టాలీవుడ్ టు కోలీవుడ్.. సంక్రాంతి 2027 బరిలో రూ.1000 కోట్ల దండయాత్ర.!
- Sandeep Reddy Vanga : ‘పనిపాట లేని ఫ్లాప్ ఆర్టిస్టులు.. ఆ పరాన్నజీవుల ఏడుపంతా సినిమాలపైనే!
- Varanasi: రాజమౌళి గ్లోబల్ బ్రాండ్ + మహేష్ స్టామినా.. ‘వారణాసి’తో ఓవర్సీస్ బాక్సాఫీస్ లెక్కలు మారబోతున్నాయా.?
- Movie Shows: సినిమా టికెట్ ధరలపై సర్కార్ కీలక నిర్ణయం..! ఎర్లీ మార్నింగ్ షోలకు ఓకే.. రేట్ల పెంపునకు నో..!
తాజావార్తలు
-
OM : టాలీవుడ్ పై ‘ఓం’ దండయాత్రకి సితార సపోర్ట్!
-
IRDAI New Motor Insurance Rules: కారు, బైక్ ఉన్నవారికి అలర్ట్.. డిసెంబర్ 15 నుంచి మోటార్ ఇన్సూరెన్స్‌లో కొత్త రూల్స్!
-
AP Elections 2026: రేపు యథావిధిగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు.. విధుల్లో 2.52 లక్షల మంది సిబ్బంది!
-
Sankranti 2027 Box Office: టాలీవుడ్ టు కోలీవుడ్.. సంక్రాంతి 2027 బరిలో రూ.1000 కోట్ల దండయాత్ర.!
-
Sandeep Reddy Vanga : ‘పనిపాట లేని ఫ్లాప్ ఆర్టిస్టులు.. ఆ పరాన్నజీవుల ఏడుపంతా సినిమాలపైనే!
ట్రెండింగ్
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 188 కి.మీ ప్రయాణం.. స్పోర్టీ లుక్‌తో కొత్త ఎలక్ట్రిక్ బైక్ Hero VIDA VXZ..
-
హోండా తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ వచ్చేస్తోంది.. డిసెంబర్ 2న Honda ALPHA గ్లోబల్ లాంచ్..!
-
Sachin Tendulkar: నచ్చిన ఆటగాళ్లను ఎంచుకోలేకపోయా.. టీమిండియాపై సచిన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
IPL 2027-CSK: ఐపీఎల్లో సీఎస్కే భారీ ప్లాన్.. రూ.13 కోట్ల సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్‌పై కన్ను!
-
Rohit Sharma: వయసు జస్ట్ నంబర్ మాత్రమే.. రోహిత్ శర్మ డైవ్ చూస్తే ‘వావ్’ అనాల్సిందే.!