Puri Jagannadh : ఫ్లాప్‌లో ఉన్న డైరెక్టర్ తో మహేశ్ సినిమా చేయడు: పూరి జగన్నాథ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి పరిచయం అక్కర్లేదు.తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్త హీరోలను, స్టార్ కిడ్స్ పరిచయం చేయలన.. అప్పటికే సెటిల్ అయిన హీరోలకు మాస్ ఇమేజ్ తెచ్చి పెట్టాలన్నా పూరీ తర్వాతనే ఎవ్వరైన. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, నాగార్జున, రామ్ చరణ్, బన్నీ, రెబల్ స్టార్ ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ వంటి టాలీవుడ్ స్టార్ అందరితో పని చేసిన పూరి జగన్నాధ్ వారి కెరీర్‌ని మలుపు తిప్పాడు. పూరి తో జత కట్టిన తర్వాత ఈ హీరోల ఇమేజ్ మరింత పెరిగిపోయింది. కానీ ఇప్పుడు పూరి గొరమైన స్థితిలో ఉన్నాడు.
Also Read: Taapsee: ఫైర్‌బ్రాండ్ కంగనా సిస్టర్‌కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన తాప్సీ
Also Read
- Theatre Releases: ఇండిపెండెన్స్ డే వీకెండ్లో కొత్త సినిమాల జాతర… ఆగస్టు 14న సందడి చేసే సినిమాల లిస్ట్ ఇదే!
- Vishwanath & Sons pre-release business : విశ్వనాథ్ అండ్ సన్స్’ ప్రీ-రిలీజ్ బిజినెస్.. రిలీజ్‌కు ముందే లాభాలు
- Vishwanath and Sons : జననాయగన్ రికార్డ్ బద్దలు కొట్టిన 'విశ్వనాథ్ అండ్ సన్స్'.. తెలుగు రాష్ట్రాల్లో భారీ బుకింగ్స్
- Mr Perfect Copyright Case: దిల్‌రాజుకు సుప్రీంకోర్టులో ఊరట.. ‘మిస్టర్ పర్ఫెక్ట్’ కాపీరైట్ కేసులో కీలక పరిణామం!
వరుస ఫ్లాప్ లతో చితికిన పడిపోయాడు. ప్రజంట్ కథలు సిద్ధంగా ఉన్న హీరోలు డేట్ లు ఇవ్వడంలేదట. అయితే పూరి ఇంకా మహేష్ బాబు కాంబినేషన్‌కి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో చెప్పక్కర్లేదు. దీంతో వీరి కాంబినేషన్ మళ్లీ ఎప్పుడు వస్తుందా? అని అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో పూరి చేసిన సోషల్ మీడియాలో విరాల్ గా మారాయి. ఆ ఇంటర్వ్యూలో మహేశ్ బాబు గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు పూరి.
మీరు మహేశ్ తో సినిమా చేస్తే చూడాలి అని ఉంది అని యాంకర్ అడగటంతో ‘ మీరు చెబితే నమ్మరు కానీ మహేశ్ నాతో హిట్ పడితే సినిమాలు చేస్తారు. సక్సెస్ లో ఉంటేనే ఓకే చెప్తారు. కానీ నేను ఫ్లాప్స్‌లో ఉన్నప్పుడు కూడా మహేశ్ బాబు అభిమానులు మహేష్ అన్నతో సినిమా ఎప్పుడన్నా? అని అడుగుతున్నారు. మహేశ్ మాత్రం నేను సక్సెస్ లో ఉంటేనే నాతో సినిమా చేస్తాడు. ఆయన కంటే ఆయన అభిమానుల పైనే నాకు ఎక్కువ ఇష్టం ఉంటుంది. కనీసం వాళ్ళు నన్ను ఎంతగానో నమ్ముకున్నందుకు.. మహేశ్‌కు నాపై నమ్మకం లేకపోవడంతో కాంబో సెట్ అవ్వడం లేదు’ అని చెప్పుకొచ్చాడు. ప్రజంట్ ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
Moon Mission Explained: చంద్రునిపై ప్రపంచ మహాశక్తుల మధ్య ఒక నిశ్శబ్ద సమరం..ఈ మహా పోరులో భారత్ వైపు అమెరికా?
-
40 గంటల బ్యాటరీ, 3,000 నిట్స్ స్క్రీన్.. Google Pixel Watch 5 ధర, ఫీచర్లు ఇవే!
-
Theatre Releases: ఇండిపెండెన్స్ డే వీకెండ్లో కొత్త సినిమాల జాతర… ఆగస్టు 14న సందడి చేసే సినిమాల లిస్ట్ ఇదే!
-
PM SVANidhi Scheme: కేంద్రం గుడ్‌న్యూస్.. ఆధార్ ఉంటే చాలు రూ.90 వేల వరకు హామీలేని రుణాలు..
-
Vishwanath & Sons pre-release business : విశ్వనాథ్ అండ్ సన్స్’ ప్రీ-రిలీజ్ బిజినెస్.. రిలీజ్‌కు ముందే లాభాలు
ట్రెండింగ్
-
IND Playing 11: ఆరుగురి మధ్య తీవ్ర పోటీ.. గుర్నూర్ అరంగేట్రం ఖాయం.. శ్రీలంకతో తొలి టెస్టుకు భారత్ జట్టు ఇదే!
-
నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) మరింత స్మార్ట్‌గా.. కొత్త ఫీచర్లు, Olive కలర్లో Google Pixel Buds 2a, Pro 2..!
-
ఏడాదికి పైగా బ్యాటరీ లైఫ్.. UWB, IP67తో AirTagకు పోటీగా Google Pixel Tag లాంచ్..!
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!