Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Mahesh Babus Review Of Sankranthiki Vasthunam Is Here

Mahesh Babu: సంక్రాంతికి వస్తున్నాం’కి మహేష్ బాబు రివ్యూ

Published Date :January 15, 2025 , 9:26 pm
By Bhargav Chaganti
Mahesh Babu: సంక్రాంతికి వస్తున్నాం’కి మహేష్ బాబు రివ్యూ
  • Follow Us :
  • google news
  • dailyhunt

తన అన్న సినిమాకి మహేష్ బాబు రివ్యూ ఇచ్చాడు. అదేంటి అని ఆశ్చర్య పోకండి. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో పెద్దోడుగా విక్టరీ వెంకటేష్, చిన్నోడుగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సంగతి గుర్తు ఉండే ఉంటుంది. ఇక ఈ సంక్రాంతికి పెద్దోడు వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో థియేటర్లలోకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా పెద్దోడి ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా చూసిన చిన్నోడు మహేష్ బాబు.. సోషల్ మీడియా వేదికగా పెద్దోడి సినిమా ఎలా ఉందో చెబుతూ.. ఆ సినిమాలో నటించిన వారందరికీ అభినందనలు తెలిపారు. ‘‘పండగకి వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా చూసి ఎంతో ఎంజాయ్ చేశా, ఇది పర్ఫెక్ట్ పండుగ సినిమా. విక్టరీ వెంకటేష్ గారు చాలా అద్భుతంగా నటించారు, వరుస బ్లాక్‌బస్టర్స్ ఇస్తున్న నా దర్శకుడు అనిల్ రావిపూడిని చూసి గర్వంగానూ, సంతోషంగానూ ఉంది. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి వారి పాత్రలలో అద్భుతంగా నటించారు.

Wamiqa Gabbi: తగ్గేదేలే.. ప్లాప్ హీరోయిన్ ఖాతాలో ఆరు సినిమాలు

బుల్లిరాజు అనే పాత్రలో బుడ్డోడు ఆద్యంతం నవ్వులు పూయించాడు. ఈ సినిమాకు పనిచేసిన నటీనటులు మరియు సాంకేతిక నిపుణులందరికీ అభినందనలు’’ అని ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకి మహేష్ బాబు రివ్యూ ఇచ్చాడు. ఇక చిన్నోడి స్పందనపై అనిల్ రావిపూడి కూడా స్పందించారు. సర్, చాలా ధన్యవాదాలు, చాలా సంతోషంగా ఉంది. ఎల్లప్పుడూ నా బలానికి మూలస్థంభం అయినందుకు మీకు చాలా ధన్యవాదాలు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి మీ స్పందనతో మా మొత్తం బృందం చాలా సంతోషంగా ఉంది అని అనిల్ రావిపూడి పేర్కొన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • anil ravipudi
  • Mahesh Babu's review
  • Sankranthiki Vasthunam Review

తాజావార్తలు

  • Youth: ఒక రోజు ఆలస్యంగా థియేటర్స్‌లో ‘యూత్’ సందడి!

  • Kalki 2: మహాభారత పర్వం పీక్స్.. 20 ని. గూస్‌బంప్స్ అంతే!

  • Congress: కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. కీలక ఆఫీసుల్ని ఖాళీ చేయాలని కేంద్రం అల్టిమేటం..

  • Puri Jagannath Ratna Bhanda: పూరీ జగన్నాథుడి ‘రత్న గర్భం’ గుట్టు వీడనుంది.. 48 ఏళ్ల తర్వాత తెరుచుకున్న నిధుల గది!

  • Jr NTR : ఎన్టీఆర్ గ్రాండ్ పార్టీ.. డ్రాగన్‌కు స్పెషల్ ట్రీట్!

ట్రెండింగ్‌

  • SGS మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్ + పవర్‌ఫుల్ బ్యాటరీ + AI ఫీచర్లతో Vivo Y11 5G & Y21 5G స్మార్ట్‌ఫోన్లు లాంచ్.. ధర కూడా తక్కువే..!

  • Shane Warne-RR: షేన్‌ వార్న్‌ మాస్టర్ మైండ్.. రాజస్థాన్‌ రాయల్స్‌ నుంచి రూ.460 కోట్లు!

  • Rama Navami 2026: సత్యం, ధర్మానికి ప్రతీక.. శ్రీరాముడి జీవితం నుంచి నేర్చుకోవాల్సిన గొప్ప పాఠాలు ఇవే..

  • Viral Video: మరీ ఇలా ఉన్నారేంట్రా!.. కుక్కర్లు, పాత్రలు, బకెట్లలో పెట్రోల్ తీసుకెళ్తున్న జనాలు..

  • RCB Sale Price: ఐపీఎల్ చరిత్రలో మరో సంచలన డీల్.. ఆర్‌సీబీ కొత్త ఓనర్స్ ఎవరంటే?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions