Maharaja: మహారాజా వస్తున్నాడు.. పరాక్ బహు పరాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharaja will premiere on Netflix India tonight at 12 AM: ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి నటించిన 50వ చిత్రం ‘మహారాజా’. ఈ సినిమాకు నితిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించగా ప్యాషన్ స్టూడియోస్, ది రూట్ బ్యానర్స్‌పై సుధన్ సుందరం, జగదీష్ పళనిసామి ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. జూన్ 14న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. కల్కి మేనియాలో కూడా 100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. రూ.20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన మహారాజ సినిమా.. తక్కువ సమయంలోనే 100 కోట్ల క్లబ్‌లో చేరడం గమనార్హం. మహారాజా మూవీ రిలీజై సుమారు నెల అవుతుండగా నెట్‌ఫ్లిక్స్‌లో జులై 12 నుంచి అంటే ఈరోజు అర్ధ రాత్రి 12 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
Deputy CM Pawan Kalyan: గ్రామీణ రహదారుల నిర్మాణంపై డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష.. కీలక ఆదేశాలు
Also Read
- Jani Master: ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం.. జానీ మాస్టర్‌కు ఊహించని షాక్!
- Hombale Films: 'కేజీఎఫ్' నుంచి 'మహా అవతార్' వరకు.. హోంబలే ఫిల్మ్స్ భారీ ప్లాన్‌తో ఇండియన్ సినిమాకు కొత్త దిశ
- RAW NTR Controversy: NTR అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ..! RAW NTR గిఫ్ట్‌పై సస్పెన్స్..
- Bhagyashri Borse: వరుస ఫ్లాప్‌లు ఆపలేకపోయాయి.. 'లెనిన్' హిట్‌తో భాగ్యశ్రీ బోర్సే భారీ రెమ్యునరేషన్ డిమాండ్
తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ మరియు హిందీ భాషల్లో మహారాజా మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానుంది. ఇక ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సంస్థ భారీ మొత్తానికి దక్కించుకుంది. ఈ సినిమాలో మహారాజ అనే బార్బర్ పాత్రలో విజయ్ సేతుపతి నటించాడు. మహారాజ సినిమాను ఆసక్తికర కథనంతో క్రైమ్ థ్రిల్లర్‌గా దర్శకుడు తెరకెక్కించగా సినిమాలోని స్క్రీన్ ప్లే చేసిన మ్యాజిక్ నుంచి మంచి టాక్ తెచ్చుకుంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలో నటించగా.. మమతా మోహన్ దాస్, నటరాజ్, భారతీరాజా, అభిరామ్ తదితరులు ముఖ్య పాత్రలు చేశారు. ఈ చిత్రంకు అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందించాడు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.
తాజావార్తలు
-
Vikram-1: విక్రమ్-1 రాకెట్లో అంతరిక్షంలోకి ప్రధాని మోడీ చేతిరాత పోస్ట్‌కార్డ్.. చరిత్ర సృష్టించనున్న మిషన్ ఆగమన్
-
Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..
-
Jani Master: ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం.. జానీ మాస్టర్‌కు ఊహించని షాక్!
-
Hombale Films: ‘కేజీఎఫ్’ నుంచి ‘మహా అవతార్’ వరకు.. హోంబలే ఫిల్మ్స్ భారీ ప్లాన్‌తో ఇండియన్ సినిమాకు కొత్త దిశ
-
RAW NTR Controversy: NTR అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ..! RAW NTR గిఫ్ట్‌పై సస్పెన్స్..
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్‌తో పవర్‌ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!