Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Lokesh Kanagaraj Prabhas Pawan Kalyan Rumor Tamil Media Buzz After Rajinikanth Kamal Flop

Lokesh Kanagaraj: కమల్ – రజనీ వద్దనుకున్న సినిమా పవన్-ప్రభాస్ తో!

Published Date :October 30, 2025 , 2:15 pm
By Bhargav Chaganti
Lokesh Kanagaraj: కమల్ – రజనీ వద్దనుకున్న సినిమా పవన్-ప్రభాస్ తో!
  • Follow Us :
  • google news
  • dailyhunt

దర్శకుడు లోకేష్ కనగరాజ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఆయన తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడు. అయితే ఇటీవల రజనీకాంత్ హీరోగా లోకేష్ చేసిన ‘కూలీ’ సినిమా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఈ క్రమంలోనే, తర్వాత రజనీకాంత్, కమల్ హాసన్ కాంబినేషన్‌లో ఒక సినిమా చేయడానికి ప్రయత్నించగా అది వర్కౌట్ అవ్వలేదు. ప్రస్తుతానికి ఆయన ‘ఖైదీ 2’ సినిమాకి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

Also Read :SSMB : సముద్రంలో సొరచేపలా సూపర్ స్టార్ మహేశ్ బాబు విన్యాసాలు

అయితే ఇప్పుడు అనుకోకుండా తమిళ మీడియా సరికొత్త ప్రచారం మొదలుపెట్టింది. కమల్ హాసన్, రజినీకాంత్‌తో చేయాల్సిన సినిమా ఆగిపోయింది కాబట్టే, ఆ కథతో తెలుగులో ప్రభాస్, పవన్ కళ్యాణ్ హీరోలుగా సినిమా చేయబోతున్నారనే ప్రచారం మొదలుపెట్టింది. నిజానికి తెలుగు ఫ్యాన్స్ మొట్టమొదటిసారి ఈ విషయం చూసి ఆశ్చర్యపోయినా, తర్వాత ప్రస్తుతానికైతే ఇది నిజం కాదు అనే విషయం ఈజీగానే అర్థం చేసుకున్నారు. నిజానికి ఇదంతా తమిళ మీడియా ప్రచారమే. ఈ మేరకు లోకేష్ కనకరాజు ఆలోచన అయినా చేశాడో లేదో తెలియదు కానీ, తమిళ మీడియా క్రియేషన్ మాత్రం ఆసక్తికరంగా ఉంది. నిజంగా ఒకవేళ ఈ ప్రాజెక్టు సెట్ అయితే మాత్రం బాక్సులు బద్దలైపోతాయి. పవన్ కళ్యాణ్, ప్రభాస్ కలిసి సినిమా చేస్తే అది ఏ రేంజ్ బాక్సాఫీస్ కలెక్షన్లు రాబడుతుందో ఊహించడమే కష్టం అని చెప్పొచ్చు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Box Office Records
  • Coolie movie flop
  • Kaithi 2 update
  • Lokesh Kanagaraj Prabhas
  • Pawan Kalyan combo

తాజావార్తలు

  • Kamada Ekadashi 2026: కోరిన కోరికలు తీర్చే కామదా ఏకాదశి.. ఈ కథను పఠిస్తే జన్మ జన్మల పాపాల నుండి మోక్షం

  • Pooja Hegde: బుట్టబొమ్మ రిటర్న్స్.. ‘జార్జ్ క్రిష్’ కోసం పూజా హెగ్డే గ్రీన్ సిగ్నల్!

  • Virat Kohli-SRH: ఎస్‌ఆర్‌హెచ్‌ అంటేనే ఊగిపోతున్న విరాట్ కోహ్లీ.. చివరి 5 ఇన్నింగ్స్‌లలో పరుగుల వరదే!

  • Yadhu Vamsi: మలయాళం మూవీస్ మర్చిపోండి.. డైరెక్టర్ యదు వంశీ డేరింగ్ స్టేట్‌మెంట్.. 

  • Ishan Kishan: “ఓడినా మొనగాడే”.. సన్‌రైజర్స్ చరిత్రలో ఇషాన్ కిషన్ అరుదైన రికార్డు..

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో పాలు త్వరగా పాడవుతున్నాయా..? అయితే ఈ సింపుల్ ట్రిక్ మిస్ కాకండి.!

  • కొత్త ఫీచర్లు, మెరుగైన 25కి పైగా అప్డేట్స్‌తో Hyundai Exter Facelift లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే..!

  • Jowar Dibbrotte Recipe: పైకి కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉండే.. ఆరోగ్యకరమైన ‘జొన్న దిబ్బరొట్టె’ చేసేయండి ఇలా..!

  • స్పోర్టీ లుక్+బెటర్ గ్రిప్.. స్పోర్టీ రైడింగ్ కోసం కొత్త 2026 Royal Enfield Guerrilla 450 Apex వచ్చేసింది.. ధర ఎంతంటే.?

  • Hiccups Remedies : వెక్కిళ్లు ఆగడం లేదా.? ఈ చిట్కాలతో 30 సెకన్లలో చెక్ పెట్టండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions