దెబ్బలు పడతాయ్ రాజా.. దెబ్బలు పడతాయ్ రో అంటూ పుష్ప తో చిందులేసి బీటౌన్ చూపు తన వైపు తిప్పుకునేలా చేసింది డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల. కిస్సిక్ సాంగ్‌తో కేక పుట్టించిన అమ్మడికి నార్త్ బెల్ట్ భారీ లెవల్లో అటెన్షన్ ఇచ్చింది. దీంతో ఆఫర్లను పిలిచి ఇస్తోంది. సైఫ్ అలీఖాన్ కొడుకు ఇబ్రహీం అలీఖాన్‌తో మెడాక్ ఫిల్మ్స్ ఆఫీస్ దగర్గ ఫోటోలకు ఫోజులిచ్చి బీటౌన్ ఎంట్రీకి రెడీ అయ్యినట్లు హింట్ ఇచ్చింది భామ. కానీ ఇబ్రహీంతో కాకుండా…
తెలుగు నటి శ్రీ లీల బాలీవుడ్ అరంగేట్రం గురించి గత కొద్దిరోజుల నుంచి చర్చ జరుగుతోంది. దర్శకుడు కరణ్ జోహార్ కార్యాలయంలో నటుడు సైఫ్ అలీ ఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీ ఖాన్ తో కలిసి కనిపించినప్పటి నుండి ఆమె బాలీవుడ్ అరంగేట్రం చాలా చర్చలు జరుగుతున్నాయి. ఆమె ఇబ్రహీం అలీ ఖాన్ సరసన నటించనుందని విస్తృతంగా వార్తలు వచ్చాయి. అయితే అది ప్రచారమే అని తెలుస్తోంది. ఎందుకంటే లేటెస్ట్ రిపోర్ట్స్ పరిశీలిస్తే ఆ వార్త నిజం…