KA10 : ‘దిల్ రూబా’ కాన్సెప్ట్ వీడియో రిలీజ్ చేసిన కిరణ్ అబ్బవరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గతేడాది యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కు గోల్డెన్ ఇయర్ అనే చెప్పాలి. ఎన్నో ఏళ్లుగా ప్రేమలో ఉన్న కిరణ్ అబ్బవరం, రహస్య ఘోరక్ మూడు మూళ్ళ బంధంతో ఒక్కటయ్యారు. అలాగే తన కెరీర్ లో బిగ్ బడ్జెట్ మూవీగా వచ్చిన “క” సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని అటు పర్సనల్ లైఫ్, ఇటు సినీ లైఫ్ సూపర్ సక్సెస్ లు అందుకున్నాడు కిరణ్. అదే జోష్ తో ఈ యంగ్ టాలెంటెడ్ మరో కొత్త మూవీతో సిద్ధమవుతున్నారు.
Also Read : Anand Devarakonda : ‘బేబి’ కాంబోలో మరో సినిమా.. దర్శకుడు ఎవరంటే..?
Also Read
- Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి 'రామోజీ గ్రూప్'.. 'తెల్ల కాగితం'తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
- Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
- Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
- NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
కిరణ్ అబ్బవరం కెరీర్ లో 10వ సినిమాగా రానున్న ఈ సినిమాకు ‘దిల్ రూబా’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు మేకర్స్. ఈ చిత్రాన్ని శివమ్ సెల్యులాయిడ్ ప్రొడక్షన్ మరియు ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ తన నిర్మాణ సంస్థ అయినటువంటి ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కొత్త దర్శకుడు విశ్వ కరుణ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. “క” సూపర్ హిట్ తర్వాత వస్తున్న చిత్రంగా ‘దిల్ రూబా’ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా టీజర్ ను జనవరి 3న రిలీజ్ చేయనున్నారు. అందుకు సంబంధించి కాన్సెప్ట్ థీమ్ ను పరిచయం చేస్తూ ఓ చిన్నపాటి వీడియో రిలీజ్ చేసారు కిరణ్. ఓ నది ఒడ్డున కూర్చుని డియర్ అమ్మాయిలు, అబ్బాయిలు నా పేరు సిద్ధార్ద్. నా ప్రేమను పరిచయం చేయదానికి మీ ముందుకు వచ్చా. ఈ ప్రపంచంలో ప్రేమ అనేది మోస్ట్ అడిక్ట్ డ్రగ్. అలాంటి ప్రేమను మీకు పరిచయం చేయడానికి ‘దిల్ రూబా’ తో మీ ముందుకు వస్తున్నా అంటూ వీడియో రిలీజ్ చేసాడు.
Teaser from tomorrow 5:01pm.#Dilruba pic.twitter.com/O9YSize0nf
— Kiran Abbavaram (@Kiran_Abbavaram) January 2, 2025
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!