VD 12 : కింగ్డమ్.. ఏపీ బిజినెస్ వివరాలు.. హిట్ టాక్ రావాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘కింగ్డమ్’. మిస్టర్ బచ్చన్ ఫేమ్ భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తోంది. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన కింగ్డమ్ ట్రైలర్ ను విశేష స్పందన రాబట్టింది. విజయ్ దేవరకొండ ఈ సారి హిట్ కొట్టేలాగే ఉన్నాడు అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.
Also Read : Tollywood : ఒకే సారి 5 సినిమాలు స్టార్ట్ చేస్తున్న ‘యాత్ర 2’ మేకర్స్
Also Read
- Toxic Censor Report: 'టాక్సిక్'కు సెన్సార్ బోర్డు షాక్ ఇచ్చిందా.?
- Irumudi Day 1 Collections: థియేటర్లలో రవితేజ ‘ఇరుముడి’ కలెక్షన్స్ సునామీ.. ఓటీటీ రిలీజ్‌పై అదిరిపోయే అప్డేట్!
- Mookuthi Amman 2: అమ్మోరు పాత్రలో మళ్లీ నయనతార… ఫాంటసీ ఎంటర్టైనర్ కి భారీ ఓటీటీ డీల్?
- Mega 158 : సంక్రాంతికి రెండు గెటప్పుల్లో మెగాస్టార్ విధ్వంసం: 'కాకా' టైటిల్ గ్లింప్స్‌తో పూనకాలు!
ఈ నెల 31న కింగ్డమ్ వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. సితార రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారానే కింగ్డమ్ రిలీజ్ కాబోతుంది. ఏపీలో ( రాయలసీమ కాకుండా) ఈ సినిమాను రూ. 15 కోట్ల మేర థియేట్రికల్ రైట్స్ చేసారు మేకర్స్. సీడెడ్ ఏరియా వరకు రూ. 6 కోట్ల మేర థియేట్రికల్ రైట్స్ ఇచ్చారు. నైజాంలో సితార సంస్థ ఓన్ రిలీజ్ చేస్తుంది. అనేక సార్లు వాయిదా పడిన ఈ సినిమా ఖర్చు కూడా భారీగానే అయింది. అయితే ఓటీటీ రూపంలో కింగ్డమ్ కు బాగానే గిట్టుబాటు అయింది. నెట్ ఫ్లిక్స్ నుండి రూ. 35 కోట్ల వరకు రికవరీ వచ్చింది. దాంతో థియేటర్స్ మీద కాస్త మినిమల్ రేట్స్ మీద ఇచ్చారనే చెప్పాలి. వరుస ప్లాప్స్ తో విజయ్ మార్కెట్ కూడా అంతంత మాత్రం గానే ఉంది. హిట్ టాక్ వస్తే ఈ రికవరి అనేది కష్టమేమి కాదు. మరో రెండు రోజుల్లో రిలీజ్ కాబోతున్న కింగ్డమ్ ఏ మేరకు వసూళ్లు చేస్తోందో చూడాలి.
తాజావార్తలు
-
TVS Ronin Price Hike: టీవీఎస్ Ronin ఆరు వేరియంట్ల ధరలు పెంపు.. కొత్త ప్రైస్ లిస్ట్ ఇదే
-
Toxic Censor Report: ‘టాక్సిక్’కు సెన్సార్ బోర్డు షాక్ ఇచ్చిందా.?
-
Gachibowli Bike Accident: గచ్చిబౌలిలో ఘోరం.. బైక్ ప్రమాదంలో ఐటీ ఉద్యోగి మృతి..
-
Irumudi Day 1 Collections: థియేటర్లలో రవితేజ ‘ఇరుముడి’ కలెక్షన్స్ సునామీ.. ఓటీటీ రిలీజ్‌పై అదిరిపోయే అప్డేట్!
-
Canada-US Trade Talks Collapse: కెనడా-అమెరికా మధ్య మళ్లీ ట్రేడ్ వార్?.. కెనడాపై 50% టారిఫ్‌ల ముప్పు
ట్రెండింగ్
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?