విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘కింగ్‌డమ్’. మిస్టర్ బచ్చన్ ఫేమ్ భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తోంది. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన కింగ్‌డమ్ ట్రైలర్ ను విశేష స్పందన రాబట్టింది. విజయ్ దేవరకొండ ఈ సారి హిట్ కొట్టేలాగే ఉన్నాడు అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. Also…
విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన ‘కింగ్‌డమ్’ సినిమా జూలై 31న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ప్రస్తుతం ప్రమోషన్లలో బిజీగా ఉన్న నిర్మాత నాగవంశీ, తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన గత చిత్రాల ఫ్లాప్‌ల గురించి ఓపెన్ అయ్యారు. Also Read : HHVM : నిది అగర్వాల్ కష్టం చూసి నాకే సిగ్గేసింది : పవన్ కళ్యాణ్ నాగ వంశీ మాట్లాడుతూ.. ‘…