Keerthi Suresh : ఆ సినిమాలో చాలా భయపడుతూ నటించాను..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మార్పు సహజమే.. హీరోయిన్‌లు అవకాశాలకు తగ్గట్లుగా మారుతూ ఉంటారు. తప్పదు అది వారి ప్రొఫెషనల్. కానీ అభిమానులు వాటిని జీర్ణించుకోవడం కొంచెం కష్టం. ప్రజంట్ కీర్తి విషయంలో కూడా అదే జరుగుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీ స్టార్ హీరోయిన్‌లో కీర్తి సురేష్ ఒకరు. ఆమె ముందు నుంచి ఎలాంటి స్కిన్ షో చేయకుండా, సాఫ్ట్‌గా కనిపించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. కానీ ఇప్పుడు కీర్తి సురేష్ పూర్తిగా మారిపొయింది. రోజు రోజుకు మరింత హాట్‌గా మారిపోతుంది. స్కిన్ షోకి అసలు ఏమాత్రం తగ్గడం లేదు. షోషల్ మీడియాలో హాట్ షో డోస్ పెంచుకుంటూ వస్తుంటుంది. ఇలా మొత్తానికి సరైన హిట్స్ లేకపోయే సరికి కీర్తి సురేష్ కూడా ఓ రేంజ్ లో తన బోల్డ్ షో తో హాట్ టాపిక్‌గా మారుతూ వస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కీర్తి తన చిన్నతనం గురించి, అలాగే సినీ కెరీర్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది..
Also Read : Abhinaya : పెళ్లిపీటలెక్కబోతున్న స్టార్ నటి
Also Read
- Yash-Ramayana Budget: మన దేశంలో ఇదే సమస్య.. 'రామాయణ' రూ.4,000 కోట్ల బడ్జెట్‌పై యశ్ సంచలన వ్యాఖ్యలు!
- Sai Pallavi Saree Look: "మేడం సార్.. మేడం అంతే".. పింక్ చీరలో సహజ సౌందర్యంతో మనసు దోచుకున్న సాయి పల్లవి..
- Keerthy Suresh : వరుస ఫ్లాప్స్ నుంచి బయటపడేనా?.. కీర్తి సురేష్ ఆశలన్నీ ఆ సినిమాలపైనే!
- Jailer 2 కలెక్షన్ల సునామీ.. తొలిరోజే రూ.125 కోట్లు.. అయినా ఆ రెండు సినిమాల రికార్డులు సేఫ్..!
ఇంట్లో అల్లరి చేస్తారా? అని ప్రశ్నించడంతో.. ‘ చాలా అల్లరి చేసేదాన్ని. నాకు చిన్నప్పుడు రూపాయి నాణేలు నోట్లో పెట్టుకోవడం అలవాటుగా ఉండేది. అలా రెండు సార్లు కాయిన్లు మింగేసా. ఆ అలవాటు మానేయడానికి చాలా సమయం పట్టింది. చిన్నప్పుడు ఇంట్లో ఎవరైనా తిడితే వాళ్లు వాల రూమ్‌కు వెళ్లినప్పుడు బయట గడియ పెట్టేదాని. ఈ విధంగా అమ్మను చాలాసార్లు ఏడిపించాను. ఇప్పటికీ కూడా కోపం వస్తే అలాగే చేస్తా. నా జీవితాన్ని మార్చేసిన మూవీ ‘మహానటి’ . ఆ పాత్ర నాకు పెద్ద ఛాలెంజ్‌లా అనిపించింది. సావిత్రి గారిలా నటించడానికి నాకు చాలా భయం వేసింది. అంతే భయంతో నటించాను’ అని ఆమె తెలిపింది.
తాజావార్తలు
-
Yash-Ramayana Budget: మన దేశంలో ఇదే సమస్య.. ‘రామాయణ’ రూ.4,000 కోట్ల బడ్జెట్‌పై యశ్ సంచలన వ్యాఖ్యలు!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
Sai Pallavi Saree Look: “మేడం సార్.. మేడం అంతే”.. పింక్ చీరలో సహజ సౌందర్యంతో మనసు దోచుకున్న సాయి పల్లవి..
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
Yuzvendra Chahal: మద్యానికి బానిసయ్యా.. 26 రోజులు రిహాబ్ సెంటర్లో ఉన్నా.. చహల్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!