Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Kayad Lohars Daring Step At The Start Of His Career

kayadu Lohar : కెరీర్ స్టార్టింగ్‌లోనే కయాద్ లోహార్ డేరింగ్ స్టెప్

Published Date :July 20, 2025 , 1:38 pm
By subbarao kilari
kayadu Lohar : కెరీర్ స్టార్టింగ్‌లోనే కయాద్ లోహార్ డేరింగ్ స్టెప్
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఇప్పటి వరకు యంగ్ హీరోలందరికీ శ్రీలీలనే కావాలి. డ్యాన్సింగ్ క్వీన్ సౌత్ సినిమాలు తగ్గించి మెల్లిగా బాలీవుడ్‌పై కాన్సట్రేషన్ చేస్తుండటంతో ఇప్పుడు ఫోకస్ కయాద్ లోహార్ మీదకు షిఫ్ట్ అయ్యింది. డ్రాగన్‌తో ఓవర్ నైట్ స్టార్ బ్యూటీగా మారిన మిస్ అస్సామీకి వద్దంటున్నా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. మల్లూవుడ్ టూ టాలీవుడ్ వరకు యంగ్ హీరోలంతా ఆమెతో వర్క్ చేసేందుకు ఇంట్రస్ట్ చూపించడంతో అమ్మడికి డిమాండ్ బాగా పెరిగింది. దీంతో కొన్ని సార్లు కాల్షీట్స్ ఎడ్జెస్ట్ చేయలేకపోతుంది కయాద్.

Also Read : Bollywood : 40 ప్లస్‌లో కూడా 20 ప్లస్ గర్ల్స్‌లా ఫిజిక్ మెయిన్ టైన్ చేస్తున్న బ్యూటీస్

ఫిల్మ్ ఇండస్ట్రీపై సెటైరికల్ మూవీగా రాబోతుంది ఫంకీ. విశ్వక్ సేన్ దర్శకుడిగా కనిపించబోతున్నాడు. జాతిరత్నాలు ఫేం అనుదీప్ దర్శకుడు. ఈ సినిమాలో కయాద్ హీరోయిన్‌గా ఫిక్సైంది. కానీ మేడమ్ డేట్స్ ఎడ్జెస్ట్ చేయలేకపోతుందని టాక్. ప్రజెంట్ ఆమె చేతిలో అరడజనుకు పైగా చిత్రాలున్నాయి. మలయాళంలో యంగ్ హీరోస్ దుల్కర్, టోవినో థామస్, నివిన్ పౌలీతో ఐయామ్ గేమ్, పల్లిచట్టంబి, తారం చిత్రాలకు కమిటైంది  ఇటు తమిళంలోనూ శింబు, జీవీ ప్రకాష్, అధర్వ, శివకార్తీకేయన్ లాంటి ఎనర్జటిక్ గాయ్స్‌తో జోడీ కడుతోంది. ఇక హై ఆక్టేన్ మూవీగా తెరకెక్కుతోన్న ప్యారడైజ్‌లో కయాద్ లోహార్‌ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. మునుపెన్నడూ చూడని నానిని ఇందులో చూపించబోతున్నాడు శ్రీకాంత్ ఓదెల. ఇందులో డ్రాగన్ బ్యూటీ వేశ్య పాత్రలో నటించబోతుందన్న మేటర్ చక్కర్లు కొడుతోంది. కెరీర్ స్టార్టింగ్‌లోనే వేశ్య పాత్ర చేయడం అంటే రిస్కే అయినప్పటికీ  వెండితెరపై ఈ రోల్ పండింతే హీరోయిన్ కెరీర్నే మార్చేసిన దాఖలాలున్నాయి. సో ఈ క్యారెక్టర్ తనకు ఓ మైల్ స్టోన్ మూవీగా మారుతుందని భావిస్తుందట కయాద్. అస్సామీ బ్యూటీ ఆలోచన మంచిదే మరీ తేడా వస్తే మొదటికే మోసం కూడా రావొచ్చు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Kayad Lohar
  • Kayad Lohar films
  • Kayad Lohar lineup
  • Kayad Lohar movies
  • Kayad Lohar news

తాజావార్తలు

  • Hyundai Venue Knight Edition: హ్యుందాయ్ వెన్యూ నైట్ ఎడిషన్ విడుదల.. ఫీచర్లు, ధర వివరాలివే

  • Chandrababu Birthday: ఎవరూ ఆకలితో ఉండకూడదు.. ప్రతి ఒక్కరి కడుపు నిండాలన్నదే లక్ష్యం!

  • Ajith Kumar: బెల్జియం రేసు పోడియంపై రెపరెపలాడిన భారత జెండా.. హీరో అజిత్ సెలెబ్రేషన్స్ మాములుగా లేవుగా..!

  • Earthquake: జపాన్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 7.4గా నమోదు.. సునామీ హెచ్చరిక జారీ

  • Preity Zinta Hug: యాహూ.. ప్రీతి జింటా హగ్ ఇచ్చిందోచ్.. టీమిండియా స్టార్ పేసర్ సంతోషం!

ట్రెండింగ్‌

  • ఇంట్లోనే థియేటర్ ఫీలింగ్.. Dolby Atmos సౌండ్‌, REGZA టెక్నాలజీతో కొత్త Toshiba Z670SP MiniLED 4K టీవీలు లాంచ్..!

  • 8.18mm స్లిమ్‌, 120Hz డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో TECNO POP X 5G లాంచ్.. ధర ఎంతంటే.?

  • Video Viral: అధ్వాన్నంగా మారిన రోడ్ల దుస్థితి.. వినూత్నంగా స్పందించిన యంగ్ బిజినెస్ మ్యాన్.!

  • స్మార్ట్ ఫోన్స్ ప్రియులకు పండుగే.. Huawei నుంచి Motorola వరకు ఈ వారంలో విడుదలకబోతున్న మొబైల్స్ ఇవే.!

  • Cream Cheese Kunafa Recipe: రెస్టారెంట్స్ లో డబ్బులు వేస్ట్.. ఇంట్లోనే సూపర్ టేస్టీ ‘క్రీమ్ చీజ్ కునాఫా’ చేసేయండి ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions