ఇప్పటి వరకు యంగ్ హీరోలందరికీ శ్రీలీలనే కావాలి. డ్యాన్సింగ్ క్వీన్ సౌత్ సినిమాలు తగ్గించి మెల్లిగా బాలీవుడ్‌పై కాన్సట్రేషన్ చేస్తుండటంతో ఇప్పుడు ఫోకస్ కయాద్ లోహార్ మీదకు షిఫ్ట్ అయ్యింది. డ్రాగన్‌తో ఓవర్ నైట్ స్టార్ బ్యూటీగా మారిన మిస్ అస్సామీకి వద్దంటున్నా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. మల్లూవుడ్ టూ టాలీవుడ్ వరకు యంగ్ హీరోలంతా ఆమెతో వర్క్ చేసేందుకు ఇంట్రస్ట్ చూపించడంతో అమ్మడికి డిమాండ్ బాగా పెరిగింది. దీంతో కొన్ని సార్లు కాల్షీట్స్ ఎడ్జెస్ట్ చేయలేకపోతుంది…
కయాద్ లోహార్ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ఫుల్ స్వింగ్‌లో ఉంది. డ్రాగన్‌తో యూత్ హార్ట్‌ను గాయబ్ చేసిన అస్పామీ బ్యూటీ తమిళంలో బిజీగా మారిపోతుంది అనుకుంటే ఇప్పుడు సౌత్ మొత్తం నాదే అంటోంది. ముఖ్యంగా మాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అందుకునేందుకు పరుగులు పెడుతుంది. వరుసగా ఒక్కొక్క ఆఫర్‌ను తన బ్యాగ్‌లో వేసుకుంటోంది ఈ భామ. Also Read : GBU : మొత్తానికి ఆ స్టార్ హీరో సినిమా శాటిలైట్ డీల్ క్లోజ్…
ఇద్దరు సెన్సేషనల్ హీరోయిన్‌ల మధ్య పోటీ మొదలైంది. ఒకరూ సీనియర్ హీరోలను లైన్ లో పెడుతుంటే.. మరొకరు యంగ్ హీరోలను చుట్టేస్తున్నారు. ఇంతకి ఎవ్వర ముద్దుగుమ్మలు అంటే మమితా బైజు, కయాద్ లోహార్ . ఎప్పటి నుండో ఇండస్ట్రీలో కొనసాగుతున్నా.. ఒక్క ఛాన్స్ తో ఈ హీరోయిన్ల కెరీర్ మారిపొయింది. వారిని రాత్రికి రాత్రే స్టార్లను చేసేస్తుంది. లాస్ట్ ఇయర్ ‘ప్రేమలు’ మూవీతో మమితా బైజు సెన్సేషనల్ హీరోయిన్ అయితే.. రీసెంట్ గా ‘డ్రాగన్’ మూవీతో కుర్రాళ్ల…