Karthikeya 2: ఇంట్రెస్టింగ్ ఆప్డేట్.. పాత్రల పేర్లు.. ప్రపంచం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాక్సాఫీసు వద్ద సీక్వెల్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. ఇటీవల విడుదలైన కేజీఎఫ్ 2 సినిమా పాన్ ఇండియా వైడ్‌గా రికార్డులు బద్దలు కొట్టింది. అయితే.. ఇప్పుడు తాజాగా మరో సీక్వెల్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. నిఖిల్ సిద్దార్థ్ హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన కార్తికేయ సినిమా ఏ రేంజ్‌లో హిట్ అయ్యిందో మనకు తెలిసిందే. అయితే.. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ కార్తికేయ 2 రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన కాన్సెప్ట్ వీడియోను ఇప్పటికే మేకర్స్ విడుదల చేయడంతో ఈ సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తించింది. దాదాపు ఎనిమిదేళ్ల విరామం తరువాత `కార్తికేయ`కు సీక్వెల్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సూపర్ నేచురల్ మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో ద్వారకలో దాగున్న మిస్టరీని ఛేదించబోతున్నట్టుగా ఇటీవల విడుదల చేసిన టీజర్ ద్వారా స్పష్టమైంది.
ఇండియాస్ మోస్ట్ మిస్టికల్ అడ్వెంచరస్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. జూలై 22న అత్యంత భారీగా పాన్ ఇండియా స్థాయిలో తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలు మొదలు పెట్టిన చిత్ర బృందం శుక్రవారం ఈ మూవీలోని క్యారెక్టర్లని రిలీల్ చేస్తూ ఓ మోషన్ వీడియోని విడుదల చేసింది. ఇండియాలో అత్యంత రహస్యమై మిస్టికల్ అడ్వెంచరస్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ మూవీలో కార్తికేయగా హీరో నిఖిల్ ముగ్ధ గా అనుపమ పరమేశ్వరన్ కీలక పాత్రలో నటిస్తున్న అనుపమ్ ఖేర్ ధన్వంతరీగా కమెడియన్ శ్రీనివాసరెడ్డి సదానందగా హర్షా చెంబోలు సులేమాన్ గా ఆదిత్య మీనన్ శంతనుగా కనిపించబోతున్నారని విడుదల చేసిన మోషన్ వీడియో ద్వారా స్పషం చేసింది చిత్రయూనిట్.
Also Read
- The Paradise Rights : ప్యారడైజ్ రైట్స్ కోసం రూ. 110 కోట్లు అఫర్ చేసిన దిల్ రాజు.. పుకార్లు నమ్మొద్దన్న నిర్మాత
- Dhanush - Anirudh : ధనుష్ - అనిరుధ్ మధ్య ఫ్రెండ్షిప్ చెడిందా..?
- AP Movie Ticket Prices: టికెట్ ధరలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక నిర్మాతలకే పూర్తి స్వేచ్ఛ ?
- Vrushakarma OTT Deal: థియేటర్లకు ముందే 'వృషకర్మ' సంచలనం.. నాగ చైతన్య కెరీర్లోనే అతిపెద్ద డీల్ ఇదేనా?
The World of #karthikeya2 is opening up… Teaser Coming soon ☺️
India's epic mystical adventure🌟🔥
releasing on July 22nd @actor_Nikhil @anupamahere @AnupamPKher @harshachemudu @AdityaMenon22 @chandoomondeti @vishwaprasadtg @AbhishekOfficl @vivekkuchibotla @kaalabhairava7 pic.twitter.com/wHgMj4l72B— Nikhil Siddhartha (@actor_Nikhil) June 10, 2022
తాజావార్తలు
-
OnePlus N6x: వన్‌ప్లస్ N6x త్వరలో భారత్‌లోకి.. ఎంట్రీ లెవల్ సెగ్మెంట్లో మరో సంచలనం
-
Palli Chattambi OTT: ఓటీటీలోకి టోవినో థామస్ పీరియడ్ యాక్షన్ డ్రామా… స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?
-
Guntur: కన్న కొడుకును చంపిన తల్లిదండ్రులు.!
-
Windfall Tax: పెట్రోల్-డీజిల్, ఏటీఎఫ్‌పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఈ పన్ను అకస్మాత్తుగా పెంపు
-
The Paradise Rights : ప్యారడైజ్ రైట్స్ కోసం రూ. 110 కోట్లు అఫర్ చేసిన దిల్ రాజు.. పుకార్లు నమ్మొద్దన్న నిర్మాత
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్‌ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!