బాక్సాఫీసు వద్ద సీక్వెల్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. ఇటీవల విడుదలైన కేజీఎఫ్ 2 సినిమా పాన్ ఇండియా వైడ్‌గా రికార్డులు బద్దలు కొట్టింది. అయితే.. ఇప్పుడు తాజాగా మరో సీక్వెల్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. నిఖిల్ సిద్దార్థ్ హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన కార్తికేయ సినిమా ఏ రేంజ్‌లో హిట్ అయ్యిందో మనకు తెలిసిందే. అయితే.. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ కార్తికేయ 2 రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.…