సీనియర్ నటుడిని బలి తీసుకున్న కరోనా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ కన్నడ సీనియర్ నటుడు సురేష్ చంద్ర కరోనాతో శుక్రవారం కన్నుమూశారు. గత కొన్ని వారాలుగా కరోనాతో బాధపడుతున్న ఆయనను బెంగళూరులోని ఆసుపత్రిలో చేర్పించారు. అయితే ఆయన పరిస్థితి క్రిటికల్ గా మారడంతో శుక్రవారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. తన కెరీర్లో 50కి పైగా కన్నడ చిత్రాల్లో నటించారు సురేష్ చంద్ర. విలన్ పాత్రలకు పేరుగాంచిన సురేష్ నటుడిగా తనకంటూ ఒక ముద్ర వేసుకున్నాడు. చెలువినా చిత్తారా, ఉగ్రమ్ వంటి కన్నడ చిత్రాలలో విలన్ గా నటించి ప్రేక్షకులకు ఆకట్టుకున్నారు. కిచా హుచ్చా, రానా, షైలూ, కాళిదాస కన్నడ మేష్త్రు, అప్పయ్య, జంగ్లీ వంటి పలు హిట్ చిత్రాలలో కూడా నటించారు. ఆయన చివరిసారిగా 2019లో ‘కాళిదాస కన్నడ మేష్త్రు’ అనే చిత్రంలో కన్పించారు. సురేష్ చంద్ర మరణవార్త తెలిసిన సినిమా ప్రముఖులు ఆయన కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నారు.
Also Read
- Akhil Akkineni : ‘లెనిన్’ కు క్రూషియల్ టెస్ట్.. ఎలాంటి బ్యాటింగ్ చేస్తాడో?
- South Indian Women-Led Films : ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన లేడి ఓరియేంటేడ్ సౌత్ మూవీస్
- Tollywood Sentiments : టాలీవుడ్లో కొత్త సెంటిమెంట్.. పెళ్ళి తర్వాత బ్లాక్‌బస్టర్ గ్యారెంటీ
- Slum Dog Release : పూరీ జగన్నాథ్ 'స్లమ్‌డాగ్' సినిమా థియేట్రికల్ రైట్స్ కొనేదెవరు?
తాజావార్తలు
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!
-
Akhil Akkineni : ‘లెనిన్’ కు క్రూషియల్ టెస్ట్.. ఎలాంటి బ్యాటింగ్ చేస్తాడో?
-
Indian Railways Viral Train Puja: కదులుతున్న రైలులో పూజలు?.. రైల్వే శాఖ క్లారిటీ..
-
iPhone 17 Demand: సీన్ రివర్స్.. ఐఫోన్ 17 సిరీస్‌కు ఊహించని డిమాండ్.. అసలు కారణం ఏంటో తెలుసా?
-
Akshay Kumar: ఆ హీరోయిన్ నా మొదటి క్రష్.. క్లైమాక్స్ లేకుండానే సినిమా.. అక్షయ్ షాకింగ్ రివీల్
ట్రెండింగ్
-
Mobile Theft: మొబైల్ దొంగతనం యత్నం.. 9 కి.మీ. పాటు రైలుకే వేలాడిన దొంగ.!
-
Rahul Dravid Coach: మరోసారి హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్!
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?