Kanguva : టాలీవుడ్ స్టార్ హీరోలపై సూర్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
- సూర్య హీరోగా వస్తున్న భారీ యాక్షన్ చిత్రం కంగువ
- గ్రాండ్ గా వైజాగ్ లో కంగువ మీట్
- నవంబరు 14న రిలీజ్ కానున్న కంగువ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా నటించిన చిత్రం ‘కంగువా’. శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకురానుంది. ఆదివారం ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్ ను వైజాగ్‌లో నిర్వహించారు. నటులు సూర్య, బాబీ దేవోల్, దేవిశ్రీ ప్రసాద్ పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా టాలీవుడ్ హీరోలపై సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
ఎవరెవరు గురించి ఏమన్నారు అంటే..
Also Read
- Mythri Ravi: "రూ. 2 కోట్లతో తీస్తే రూ. 400 కోట్లా? మాకు ఇది చెంపపెట్టు"
- Sivakarthikeyan: ఫ్యాన్స్‌కు శివకార్తికేయన్ ఇచ్చిన ఆ ఒక్క సలహా.. నెట్టింట వీడియో వైరల్!
- Sidharth - Kiara: రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న స్టార్ కపుల్!
- Hanuman Ansh Telugu: ‘హనుమాన్ అంశ్’ తెలుగు రిలీజ్.. త్రివిక్రమ్ వెనకంజ వేయడనికి కారణం ఏంటి?
మెగాస్టార్ చిరంజీవి : నాకు జాతీయ అవార్డు వచ్చినప్పుడు సోషల్ మీడియాలో చాలామంది శుభాకాంక్షలు చెప్పారు. చిరంజీవి ప్రత్యేకంగా ఫోన్ చేసి అభినందించారు. చెన్నైలో ఎన్జీవో ప్రారంభించడానికి ఆయనే స్ఫూర్తి.
పవన్ కల్యాణ్: రీల్ లైఫ్‌లోనే కాదు.. రియల్ లైఫ్‌లోను ఆయన ఎప్పుడు ఒకేలా ఉంటారు. చాలా మంచి మంచి మనసున్న వ్యక్తి
రామ్ చరణ్ : చరణ్ నాకు తమ్ముడితో సమానం. తనతో నాకు చాలా మెమొరీస్ ఉన్నాయి. చరణ్ నా సినిమాలు చూసి ఫోన్ చేసి అభినందిస్తారు.మెగా ఫ్యామిలీతో నాకు మంచి అనుబంధం ఉంది. కుదిరితో చరణ్ తో కలిసి నటించేందుకు కూడా రెడీ
మహేశ్ బాబు : నేను స్కూల్లో చదువుకునే రోజుల్లో మహేశ్ నాకు జూనియర్. మహేశ్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంటుంది. ఎమోషన్స్ బాగా పలికిస్తాడు
ఎన్టీఆర్ : ఎన్టీఆర్ తెలుగు మాట్లాడే విధానం చుస్తే ముచ్చటేస్తుంది. డైలాగ్స్ చాలా స్పష్టంగా పలుకుతాడు. ఆ విషయం నన్నెంతో ఆకట్టుకుంటుంది.
అల్లు అర్జున్ : నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి ఒక రకంగా అల్లు అరవింద్ కారణం. ‘గజిని’ సినిమాను తెలుగులో ఆయన డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇక అల్లు అర్జున్ చాలా హార్డ్ వర్కర్. బన్నీ డ్యాన్స్ బాగా చేస్తారు. ‘పుష్ప2’ కోసం నేను కూడా ఎదురుచూస్తున్నాను.
రెబల్ ప్రభాస్ : ప్రభాస్‌తో ఒక ఫుల్ యాక్షన్ మూవీ చేయాలని ఉంది. ప్రభాస్ స్వీట్ డార్లింగ్ కటౌట్ చూసి కొన్నికొన్ని నమ్మేయ్యాలి.
తాజావార్తలు
-
India Womens Squad: జింబాబ్వేతో టీ20, వన్డే సిరీస్‌లు.. భారత మహిళా జట్టును ప్రకటించిన బీసీసీఐ..
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
-
West Bengal: మారనున్న పశ్చిమ బెంగాల్ పేరు.. కొత్త పేరు ఇదే!
-
ICC Rankings: ఒక్క సెంచరీతో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్.. తగ్గిన విరాట్ కోహ్లీ ర్యాంక్..
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!