Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Kalyanram Arjun S O Vyjayanthi Teaser Release Date Fixed

Kalyanram : అర్జున్ S/O వైజయంతి టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్..

Published Date :March 14, 2025 , 12:33 pm
By Mounika
Kalyanram : అర్జున్ S/O వైజయంతి టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

నందమూరి కళ్యాణ్ రామ్ గురించి పరిచయం అక్కర్లేదు. వరుస చిత్రాల్లో నటించి తనకంటూ మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. ఈ మధ్యకాలంలో సినిమాలు తగ్గించిన కళ్యాణ్ రామ్ తాజాగా ‘అర్జున్ S/O వైజయంతి’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న ఈ మోస్ట్ అవైటెడ్ మూవీలో విజయశాంతి పవర్ ఫుల్ పాత్రలో కనిపించనుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించారు. ఇక తాజాగా ఈ మూవీ టీజర్‌‌కి డేట్ లాక్ చేశారు మూవీ టీం.

Also Read: Megastar : చిరంజీవి కి యు.కె పార్లమెంట్‌ లో స‌న్మానం

ఫస్ట్ లుక్ పోస్టర్‌తో గ్రేట్ ఇంపాక్ట్‌ని క్రియేట్ చేసిన ఈ మూవీ టీజర్‌ను, మార్చి17న విడుదల చేస్తామని మేకర్స్ చిన్న వీడియో ద్వారా అనౌన్స్ చేశారు. కాగా వీడియో‌లో కళ్యాణ్ రామ్ రక్తంతో తడిచిన వైట్ షెట్‌లో బీచ్ వద్ద కుర్చునట్లుగా చూపించారు. ఇక ఇప్పటికే ఈ సినిమా డబ్బింగ్ పనులు పూర్తి చేసుకోగా. మిగిలిన పనులు పూర్తయ్యాక, రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేయడానికి మేకర్స్ సిద్ధంగా ఉన్నారు. ఇక ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ రామ్ ప్రసాద్ అద్భుతమైన విజువల్స్ అందించగా, అజనీష్ లోక్‌నాథ్ సంగీతం సమకూర్చారు. ఎడిటింగ్ తమ్మిరాజు, స్క్రీన్‌ప్లే శ్రీకాంత్ విస్సా అందించారు.

 

TEASER ON MARCH 17th. #ArjunSonOfVyjayanthi pic.twitter.com/rErnaaGSSo

— Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) March 14, 2025

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 'Arjun S/O Vyjayanthi'
  • Nanadamuri Kalyanram
  • Pradeep Chilukuri
  • Vijaya Shanthi

తాజావార్తలు

  • Jeevan Reddy: నేను పార్టీ వీడతానని సంజయ్‌కు చెప్పానా?.. మా పార్టీలోకి వచ్చి చిచ్చు పెట్టాడు!

  • YS Jagan: ప్రజల తరఫున అనేక పోరాటాలు చేశాం.. గుండె ధైర్యమే వైసీపీ ట్రేడ్ మార్క్!

  • Fauji: నో డౌట్స్.. గట్టిగా ఫిక్స్ అయ్యారు!

  • YS Jagan: పార్లమెంట్ చరిత్రలో డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ ఎంపీ పుట్టానే.. సీఎం నో యాక్షన్‌!

  • Ustaad Bhagat Singh: బావ.. మాటల్లేవ్! టాప్ లేచిపోద్ది!

ట్రెండింగ్‌

  • Viral News: నిమ్మకాయ జ్యూస్‌కి ‘గ్యాస్ ఛార్జ్‌’.. షాకైన కస్టమర్లు!

  • Spiritual Tips : పచ్చ కర్పూరం ఇలా వాడితే..? ఇంట్లో నెగటివ్ ఎనర్జీ మాయం.!

  • Gond Katira Summer Drinks: వేసవిలో ఈ డ్రింక్ తాగారా..? శరీరం ఐస్‌లా చల్లబడుతుంది.!

  • Yash Dayal Wife: వివాదాల మధ్యే సీక్రెట్‌గా యశ్ దయాల్ పెళ్లి.. ఎవరీ శ్వేత పుండిర్?

  • Vaibhav Sooryavanshi: “వీడియో గేమ్ లా క్రికెట్ ఆడుతున్నాడు”.. వైభవ్ సూర్యవంశీపై సంజూ శాంసన్ సెటైర్.. వీడియో వైరల్

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions