Kalki 2 : ‘కల్కి-2’ విడుదల పై ఇంట్రస్టింగ్ కామెంట్ చేసిన నాగ్‌అశ్విన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభాస్ హీరోగా నాగ్‌అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన మైథాలజికల్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. ఈ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను సృష్టించిందో చెప్పక్కర్లేదు. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వనీదత్ నిర్మించిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. ఇందులో ప్రభాస్ తో పాటు అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, కమల్ హాసన్ పాత్ర కూడా ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. దీంతో ఈ సినిమా సెకండ్ పార్ట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్‌కు సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే తాజాగా ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న దర్శకుడు నాగ్‌అశ్విన్ ‘కల్కి-2’ విడుదల గురించి సరదాగా ఒక విషయాని పంచుకున్నడు.
Also Read: keerthy Suresh : సూర్య కి జోడిగా కీర్తి సురేష్..
Also Read
- DC Success Gift : అందరికి ఇచ్చి 'వామికాగబ్బీ'కి కారు గిఫ్ట్ ఎందుకు ఇవ్వలేదు.?
- Chandan Anand: ‘హనుమాన్ అంశ్’ తర్వాత మారిన చందన్ ఆనంద్ అదృష్టం.. సల్మాన్, షారుఖ్ సినిమాల్లో ఛాన్స్
- Ravi Teja : ఇరుముడి సూపర్‌హిట్‌తో రెమ్యునరేషన్ పెంచేసిన రవితేజ ?
- Idupu Kayitham Song: ప్రియదర్శి ‘శ్రీలత’ పాట అదిరిపోయిందిగా.. తెలంగాణ నేటివిటీతో కట్టిపడేస్తున్న రొమాంటిక్ మెలోడీ!
‘కల్కి-2’ ఎప్పుడు రిలీజ్ చేస్తారనే ప్రశ్నకు బదులిస్తూ ‘కల్కి’ చిత్రాన్ని 3,4 గ్రహాలు ఒకే వరుసలో ఉన్నప్పుడు విడుదల చేశాను. సీక్వెల్‌ను 7,8 గ్రహాలు ఒకే వరుసలో వచ్చినప్పుడు రిలీజ్ చేస్తా. మీరంతా కాస్త వేచి చూడండి’ అంటూ స్పందించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అలాగే ‘కల్కి-2’ మూవీ స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నదని, ఈ సంవత్సరాంతంలో సెట్స్‌పైకి వెళ్తుందని, భైరవ, కర్ణ పాత్రల కోణంలోనే సీక్వెల్ సాగుతుందని తెలిపారు. ‘కల్కి’ చిత్రీకరణలోనే ‘కల్కి-2’కు సంబంధించిన కొంత భాగాన్ని షూట్ చేశామని గతంలోనే మేకర్స్ ప్రకటించారు.
తాజావార్తలు
-
Harish Rawat: హరీశ్ రావత్ సంచలన నిర్ణయం.. కాంగ్రెస్‌లోని అన్ని పదవులకు రాజీనామా
-
AP Weather Alert: 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు
-
SSY: ఆడపిల్ల భవిష్యత్తుకు బెస్ట్ పొదుపు పథకం.. నెలకు రూ.1,500 కడితే.. చేతికి రూ.8.32 లక్షలు.. పూర్తి వివరాలు ఇవే..
-
Indian Air Force: భారత్-యూకే రక్షణ సహకారంలో కొత్త అధ్యాయం.. బ్రిటిష్ పైలట్లకు ఇక భారత IAF శిక్షణ
-
DC Success Gift : అందరికి ఇచ్చి ‘వామికాగబ్బీ’కి కారు గిఫ్ట్ ఎందుకు ఇవ్వలేదు.?
ట్రెండింగ్
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?