KA : దివ్యాంగుల కోసం ‘క’ స్పెషల్ షో..
- కిరణ్ అబ్బవరం లేటెస్ట్ రిలీజ్ 'క'
- సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న 'క'
- హైదరాబాద్ లో దివ్యాంగుల కోసం స్పెషల్ షో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా “క”. ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటించారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మించారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ”క” సినిమాను తెరకెకెక్కించారు.
Also Read : Nithin : నితిన్ కు ఊపిరి పోసిన సినిమా మళ్ళి వస్తోంది..
Also Read
- ‘DC’ : క్రిమినల్స్ లవ్ స్టోరీతో వస్తున్న లోకేష్ కనగరాజ్..‘DC’ ట్రైలర్ వైరల్
- Buchi Babu Sana: జాన్వీకి ‘పెద్ది’ ఛాన్స్ వెనుక ఇంత పెద్ద స్టోరీ ఉందా..!
- Jayam Ravi: బ్రేకప్ చెప్పేసిన కెనీషా ఫ్రాన్సిస్? జయం రవికి భారీ షాక్, చెన్నై వదిలేసి?
- Hanuman : మళ్లీ 'హనుమాన్' జాతర.. ఈసారి 3Dలో థియేటర్లు దద్దరిల్లడం ఖాయం!
రెండు తెలుగు రాష్టాల్లో క సూపర్ హిట్ టాక్ తో బ్లాక్ బస్టర్ వసూళ్లతో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ హైదరాబాద్ లోని RTC X రోడ్ లోని సంధ్య 70 ఎంఎంలో దివ్యాంగుల కోసం ‘క’ స్పెషల్ షో ఏర్పాటు చేసారు. చప్పట్లు, కేరింతలతో ‘క’ సినిమా చూస్తూ చిన్నారులు ఎంజాయ్ చేసారు. తమ కోసం స్పెషల్ గా సినిమాను ప్రదర్శించిన యూనిట్ కు అలాగే చిత్ర హీరో కిరణ్ అబ్బవరం, డిస్ట్రిబ్యూటర్ వంశి నందిపాటికి చిన్నారులు కృతజ్ఞతలు తెలిపారు. గతనెల 31న దీపావళి పండుగ సందర్భంగా తెలుగులో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ అయిన క యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ అందుకుని దీపావళి విన్నర్ గా నిలిచింది. ఇప్పటికే అన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాటలో పయనిస్తోంది కిరణ్ అబ్బవరం క. ప్రస్తుతం సక్సెస్ టూర్ లో భాగంగా థియేటర్స్ విజిట్ చేస్తున్నారు యూనిట్.
తాజావార్తలు
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Raj Kachori Recipe: ఇంట్లోనే హల్వాయి స్టైల్ రాజ్ కచోరీ.. కరకరలాడే రుచితో నోరూరించే స్పెషల్ చాట్!
-
IPL 2026 Celebration: బిగ్ షాక్.. ఆటలో పేపర్ ముక్క తీసి చూపించే ట్రెండ్‌కు ఫుల్ స్టాప్..?
-
‘DC’ : క్రిమినల్స్ లవ్ స్టోరీతో వస్తున్న లోకేష్ కనగరాజ్..‘DC’ ట్రైలర్ వైరల్
-
Pradeep :తల్లిదండ్రులకు తెలియకుండా పదేళ్ల పోరాటం.. ‘తిమ్మరాజుపల్లి టీవీ’ రాజప్ప రియల్ స్టోరీ ఇదే!
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..