KA : కిరణ్ అబ్బవరం పడే కష్టానికి నేను పెద్ద అభిమానిని – నాగచైతన్య
- కిరణ్ అబ్బవరం హీరోగా వస్తున్న 'క'
- ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిదిగా నాగ చైతన్య
- కిరణ్ కు ఎప్పుడు నా సపోర్ట్ ఉంటుంది : నాగ చైతన్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా “క”. ఈ సినిమా ఈ నెల 31న దీపావళి పండుగ సందర్భంగా తెలుగులో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. హీరో నాగ చైతన్య ముఖ్య అతిథిగా ఈ రోజు “క” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.
Also Read : LCU : లోకేష్ కానగరాజ్ యువర్స్ లో మరొక హీరో..
Also Read
- Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
- Venkat K Narayana: జన నాయగన్ సినిమాలో ఆ 'టెక్నీషియన్‌ను మార్చాలన్న' దళపతి విజయ్.. కానీ!
- Toxic: 'టాక్సిక్'లో రొమాన్స్, వైలెన్స్ డోస్ ఎక్కువైందా? యష్ మూవీపై సోషల్ మీడియాలో హాట్ డిబేట్!
- Anupama - Dhruv Vikram: మోస్ట్ వైలెంట్ బ్రేకప్.. అసలు ఇద్దరూ ఎందుకు విడిపోయారు?
ఈ కార్యక్రమంలో హీరో నాగ చైతన్య మాట్లాడుతూ – నేను ఇంట్రోవర్ట్ పర్సన్ ను. కొత్త వాళ్లతో పెద్దగా కలవను. అయితే రీసెంట్ గా కిరణ్ చెన్నైలో కలిశాడు. అతనితో మాట్లాడిన కొద్దిసేపటికే చాలా దగ్గరి ఫ్రెండ్ లా అనిపించాడు. తనకు నా వల్ల అయిన సపోర్ట్ చేయాలనిపించింది. కిరణ్ అబ్బవరం జర్నీకి నేను నెంబర్ వన్ ఫ్యాన్ ను. ఎందుకంటే నేను ఇండస్ట్రీలో ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో మంచి ప్రొటెక్షన్ తో వచ్చాను. తనకు ఎవరి సపోర్ట్ లేదు. స్వతహాగా ఎదిగాడు. కిరణ్ సక్సెస్ స్టోరీ నాకు ఇన్సిపిరేషన్ గా నిలుస్తుంది. ఇలాంటి హీరోస్ సక్సెస్ కావాలి. నేను “క” సినిమా ట్రైలర్ చూశాను. బాగా నచ్చింది. కిరణ్ ఫోన్ చేసి ప్రి రిలీజ్ కు గెస్ట్ గా రావాలని పిల్చినప్పుడు హ్యాపీగా ఫీలయ్యా. ఇలాంటి మంచి మూవీ ప్రమోషన్ లో భాగమవడం సంతోషంగా ఉంది. కిరణ్ నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. క సినిమా ప్రీ రిలీజ్ కు వెళ్తున్నానని ఒక ఫ్రెండ్ కు చెబితే కిరణ్ అబ్బవరం క సినిమానా అన్నారు. అంటే సినిమా ముందు నీ పేరు రికగ్నైజ్ అవుతోంది. నువ్వు ఆ గుర్తింపు తెచ్చుకున్నావు. ట్రోల్ చేసే వారికి కీ బోర్డ్ తప్ప బ్రెయిన్ లో ఏమీ ఉండదు. ట్రోల్స్ కు భయపడే స్థాయి దాటేశావు. ఫ్లాప్స్, హిట్స్ ఎవరికైనా కామన్. ప్రతి వారి సక్సెస్ వెనకాల మహిళ సపోర్ట్ ఉంటుంది. కిరణ్ కు వాళ్ల అమ్మతో పాటు రహస్య సపోర్ట్ కూడా దొరికింది. “క” సినిమా టీమ్ ను కలిసినప్పుడు వారు సినిమా కోసం ఎంత హానెస్ట్ గా కష్టపడ్డారో తెలిసింది. “క” సినిమా తప్పకుండా బ్లాక్ బస్టర్ అవుతుంది. “క” సినిమా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అన్నారు.
తాజావార్తలు
-
Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్..
-
Zimbabwe Series: ఐపీఎల్ నుంచి ఆర్సీబీని తొలగించండి.. సెలెక్టర్లపై మండిపడ్డ మాజీ క్రికెటర్..
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
-
CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!