Devara Pre-Release Business : ఎన్టీఆర్ సరికొత్త రికార్డు
- జూనియర్ ఎన్టీఆర్ హీరోగా దేవర
- సెప్టెంబరు 27న రిలీజ్ కి రెడీ అవుతున్న దేవర
- ఎన్టీఆర్ కెరీర్లోనే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Devara Pre-Release Business: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం దేవర. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. దేవర చిత్రాన్ని వచ్చే శుక్రవారం సెప్టెంబరు 27న గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా గురించే ఎక్కడికక్కడ చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి విదేశాల్లో భారీ ఎత్తున బుకింగ్ జరుగుతున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ విలువ 215 కోట్లు అని తెలుస్తుంది.
Also Read: Chiranjeevi: గిన్నిస్ బుక్ లోకి చిరంజీవి.. ఎందుకో తెలుసా?
Also Read
ఈ చిత్రానికి భారీ బజ్ ఉండడంతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా గట్టిగానే జరిగినట్టు తెలుస్తోంది. Jr.NTRకి కెరీర్లో ఇది అత్యధిక బిజినెస్ అని అంటున్నారు. ఈ చిత్రానికి ఏపీ సహా తెలంగాణలో టికెట్ రేట్లు పెంచి అమ్ముకునేలా అవకాశం కల్పించారు. $2.5 మిలియన్ల ప్రీ-సేల్స్‌తో ఈ చిత్రానికి ఓవర్సీస్ ప్రీ-సేల్స్ చాలా బలంగా ఉన్నాయి. ఏరియా వారీగా రైట్స్ లెక్కలు ఈ మేరకు ఉన్నాయి. నైజాం 42 కోట్లు, సీడెడ్ 23 కోట్లు, ఆంధ్రా 50 కోట్లు ఆ లెక్కన రెండు తెలుగు రాష్ట్రాలలో మొత్తం 115 కోట్లకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక కర్ణాటకలో 16 కోట్లు, తమిళనాడులో 9 కోట్లు, మిగతా భారత దేశంలో 45 కోట్లు అడ్వాన్స్ బేసిస్ మీద రిలీజ్ చేస్తున్నారు. ఇక ఓవర్సీస్ 30 కోట్లు కవశ్నట్ ప్రపంచవ్యాప్త హక్కులు 215 కోట్లకు అమ్ముడైనట్టు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Siddipet : యాప్‌తో బయటపడిన యూరియా మాఫియా..!
-
Parliament: 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు!.. 2 కీలక బిల్లులు ప్రవేశపట్టే అవకాశం
-
EPFO: ఉద్యోగులకు అలర్ట్.. క్లెయిమ్ చేయని EPF డబ్బు రూ.9,330 కోట్లు
-
Netflix: నెట్‌ఫ్లిక్స్ బంపర్ ఆఫర్: కొత్త కథా రచయితల కోసం క్రేజీ ఛాన్స్!
-
Sajjala Ramakrishna Reddy: రాజధాని పేరుతో ప్రజలపై అప్పుల మోత.. సజ్జల సంచలన వ్యాఖ్యలు.!
ట్రెండింగ్
-
IND vs ENG 2nd T20: సంజును తొలగించకుండా, వైభవ్‌కు అవకాశం ఇవ్వాలంటే.. ఇదొక్కటే మార్గం!
-
IND vs ENG 2nd T20: సంజు అవుట్, వైభవ్ ఇన్.. రెండో టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్‌ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్‌ఫోన్ బెస్ట్?