Sumalatha: ఫిలిం ఫెడరేషన్ అధ్యకుడు అనిల్ ను సస్పెండ్ చేయాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మీద గతంలో విధించిన సహాయ నిరాకరణ కొనసాగుతుందని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మరో నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ విషయాన్ని జానీ మాస్టర్ భార్య, తెలుగు ఫిల్మ్ డాన్సర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షురాలు సుమలత తీవ్రంగా ఖండిస్తున్నారు. జానీ మాస్టర్‌పై విధించిన సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తివేయాలని ఆమె డిమాండ్ చేశారు.
ముప్పై ఏళ్ల తర్వాత ఒక మహిళ అధ్యక్షురాలు కావడాన్ని తట్టుకోలేకపోతున్నారని ఆమె ఆరోపించారు. డాన్సర్స్ యూనియన్‌లో అవినీతి జరుగుతోందని, అవినీతిపై ప్రశ్నిస్తే అసోసియేషన్ లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారని తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ మీద ఆరోపణలు గుప్పించారు.
Also Read
- Dancers Association Issue: ఫిలిం ఛాంబర్ ను ముట్టడించిన తెలంగాణ వాదులు?
- Jani Master: జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం..
- Upcoming Telugu Movies: బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమంటున్న టాలీవుడ్ క్యూట్ లవ్ స్టోరీస్..!
- Srinidhi Shetty : ఆదర్శ కుటుంబం శ్రీనిధి శెట్టికి ఆఫర్స్ తెచ్చిపెడతాయా..?
ఇక తెలుగు చిత్రపురి హౌసింగ్ సొసైటీలో సైతం అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించిన ఆమె, ఫెడరేషన్ పేరు చెప్పుకొని యూనియన్లను బెదిరించే ప్రయత్నాలు చేస్తున్నారని కూడా అన్నారు. అసలు ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని, అనిల్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని కూడా ఆమె డిమాండ్ చేశారు.
అయితే, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ వద్ద కొంతమంది తెలంగాణవాదులుగా చెప్పుకుంటున్న వారు, తెలంగాణ వ్యక్తి కాని వల్లభనేని అనిల్‌ను ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఎలా ఉంచుతారని ప్రశ్నిస్తూ, అతన్ని ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. అక్కడికి చేరుకున్న సుమలత వారికి మద్దతు పలికారు.
తాజావార్తలు
-
EPFO New Rules: అక్టోబర్ నుంచి కొత్త రూల్స్.. ప్రతి ఉద్యోగి తప్పక తెలుసుకోవాల్సిన కీలక విషయాలు ఇవే!+
-
Flydubai Flight: ఫ్లై దుబాయ్ విమానం హైజాక్ కలకలం.. ఇజ్రాయెల్ రంగంలోకి దిగడంతో..!
-
Sumalatha: ఫిలిం ఫెడరేషన్ అధ్యకుడు అనిల్ ను సస్పెండ్ చేయాలి
-
Dancers Association Issue: ఫిలిం ఛాంబర్ ను ముట్టడించిన తెలంగాణ వాదులు?
-
IND vs SL Semi Final: భారత్, శ్రీలంక సెమీఫైనల్‌కు వర్షం ముప్పు?.. మ్యాచ్ రద్దైతే ఫైనల్ బెర్త్ ఎవరిది?
ట్రెండింగ్
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!