Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Is Rajinikanths Annaatthe Cinema Taking A Risk

‘అన్నాత్తే’ రిస్క్ చేస్తున్నాడా?

Published Date :April 22, 2021 , 7:33 pm
By ramakrishna
‘అన్నాత్తే’ రిస్క్ చేస్తున్నాడా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

త‌మిళ‌సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ శివ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తోన్న చిత్రం ‘అన్నాత్తే’. నయనతార, కీర్తీ సురేష్, ఖుష్బూ, మీనా కీలక పాత్రలు చేస్తున్నారు. కాగా, గతఏడాది చివ‌ర‌లో అన్నాత్తే షూటింగ్ టైంలో యూనిట్ మెంబ‌ర్స్ కు పాజిటివ్ రావ‌డం… రజనీకాంత్‌ అస్వస్థతకు గురవడంతో షూటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. తిరిగి షూటింగ్ ప్రారంభించిన ఈ సినిమా చెన్నై షెడ్యూల్ పూర్తిచేసుకోగా, ప్రస్తుతం హైదరాబాద్ లో చిత్రీకరణ జరుగుతోంది. అయితే కోవిడ్ కేసులు పెరుగుతుండ‌టంతో తెలంగాణ ప్ర‌భుత్వం నైట్ క‌ర్ఫ్యూను విధించిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పటికే చాలా సినిమాల షూటింగులు వాయిదా పడగా.. రజినీ అన్నాత్తే చిత్రయూనిట్ మాత్రం రిస్క్ చేస్తుందట.. ఇప్పటికే సినిమా చాలా ఆలస్యం అయిందని చకచకా షూటింగ్ జరుపుకుంటుందని తెలుస్తోంది. కోవిడ్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తుందట. దీపావళి సందర్భంగా నవంబర్ 4న ఈ సినిమా విడుదల కానుంది.    

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Annaatthe
  • Annaatthe shooting
  • Rajinikanth

తాజావార్తలు

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Chanakya Niti: కోట్లు సంపాదించాలన్నా .. కూటికి లేని బిచ్చగాడు కావాలన్నా ఈ అలవాట్లే కారణం.. చాణక్యుడు చెప్పిన కెరీర్ సీక్రెట్స్!

  • Prabhsimran Singh: టెన్షన్ వద్దు, స్వేచ్ఛగా ఆడమన్నాడు.. నా సక్సెస్‌కు కారణం అతడే!

  • Fire Accidnet: ప్రభాస్ సినిమా ‘స్పిరిట్’ సెట్‌లో అగ్ని ప్రమాదం..

  • Indian Growth: భారత వృద్ధి రేటును తగ్గించిన ప్రపంచ బ్యాంక్.. ప్రస్తుతం ఎంతంటే..

ట్రెండింగ్‌

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • Ragi Pakodi Recipe: సాయంత్రం స్నాక్స్‌లో హెల్తీ ట్రిట్.. కరకరలాడే ‘రాగి పకోడి’

  • Free House and Job: స్కూలుకు వెళ్లే పిల్లలు ఉంటే చాలు.. ఫ్రీ ఇల్లు, వెంటనే ఉద్యోగం.. ఈ ‘బంపర్ ఆఫర్’ ఎక్కడో తెలుసా?

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions