చాలా కాలం నుంచి వాయిదా పడుతూ వస్తున్న రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ చిత్రం ఎట్టకేలకు జనవరి 10, 2025న సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దిల్ రాజు నిర్మాణంలో ఈ యాక్షన్‌తో కూడిన ఈ సోషల్ డ్రామా సినిమాను శంకర్ డైరెక్ట్ చేశారు. కియారా అద్వానీ కథానాయికగా శంకర్ తెరకెక్కించిన ఈ పొలిటికల్ డ్రామాలో రామ్ చరణ్ తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. గేమ్ ఛేంజర్ చిత్రంలో చిన్న రామ్ చరణ్ పాత్ర IAS…